• Jeevana Chitram
    • fb
    • Share on Google+
    • Pin it!
  • జీవన చిత్రం

    Jeevana Chitram

    Pages: 260
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఆత్మకథ లేదా స్వీయచరిత్ర అనగా ఒక వ్యక్తి తన జీవితంలో బాల్యం నుండి కాలక్రమానుసారం ఆ రచనా కాలం వరకు జరిగిన సంఘటనలను, జ్ఞాపకాలను, అనుభవాలను ఒక క్రమపద్ధతిలో పేర్చి వ్రాయడం. ఇదొక సృజనాత్మక రచన అని చెప్పవచ్చు. ఇది వ్రాయడం. ఇది వ్రాయడం ఒక రకంగా సాహసం చేయడమే... రచయిత తన భావన దొంతరలలో తాను వ్రాసిందే సరైనదని భావించే అవకాశం ఉంది. ఎదుటివ్యక్తిని సంప్రదించకుండా వ్రాస్తే అవి వాస్తవాలైనప్పటికీ లిఖిత రూపంలో ఉండడం అతడు ఇష్టపడకపోవచ్చు. దీనితో భావోద్వేగాల మధ్య ప్రక్క దారి పట్టకుండా... స్కోత్కర్షగానూ రూపు దిద్దుకోకుండా ఎంతో నైపుణ్యంగా వ్రాయాల్సి ఉంటుంది.

అలాంటి మంచి ఆత్మకథగా 'జీవన చిత్రం' రూపుదిద్దుకుందని చెప్పవచ్చు. ఒక నిరక్షరాస్య కుటుంబంలో పుట్టిన రచయిత క్రమంగా ఒక మాస్టర్ ఆఫ్ ఫిలాసఫర్ వరకు ఎదిగి తన కుటుంబ సభ్యులనందరికీ ఉన్నత చదువులు చెప్పించి పిల్లలు అమెరికాలో స్థిరపడటం వరకు శ్రమించిన వైనం సమాజంలో అందరికీ మార్గదర్శకము.

ఇది సామాజిక నేపథ్యంలో వ్రాయబడింది. సమాజానికి ఎంతో ఉపయుక్తంగా వుంటుంది.

Preview download free pdf of this Telugu book is available at Jeevana Chitram