-
-
జీర్ణకోశ ఆరోగ్యం
Jeernakosa Arogyam
Publisher: Sree Madhulatha Publications
Pages: 158Language: Telugu
Description
గొంతుద్వారా మనం తీసుకునే ఆహారం గొంతు ద్వారా జఠరాశయంలోకి వెళ్ళి జీర్ణమై చిన్న ప్రేగుల గోడలలో జీర్ణమైన ఆహారం రక్తంలోకి ప్రవేశించబడి వ్యర్థాలు పెద్ద ప్రేగుల ద్వారా బయటకు విసర్జింపబడతాయి.
జీర్ణం కావడంలో, విసర్జింపబడడంలో ఇబ్బందులెదురైతే, వెంటనే వాటిని వైద్యుల సహకారంతో సరిద్దిద్దుకోవాలి. లేకపోతే రకరకాల ఆరోగ్య ఇబ్బందుల్ని ఎదుర్కొవలసివస్తుంది. అందుకని చికిత్స కన్నా అనారోగ్యాలు కలుగకుండా చూసుకోవడం మంచిదనే ఉద్దేశంతో ఆహారనాళం, ఆహారం జీర్ణక్రియ, విసర్జన క్రియ ఆయా అవయవాలలో ఇబ్బందులు, అవి ఎందుకు వస్తున్నాయి? రాకుండా చూసుకోవడం ఎలా? వస్తే ఎలాంటి చికిత్సలున్నాయి? అనే వివరాల్ని ఈ చిరుగ్రంథంలో పొందుపరచడం జరిగింది.
Preview download free pdf of this Telugu book is available at Jeernakosa Arogyam
Login to add a comment
Subscribe to latest comments
