-
-
జయంతి మే - జులై 2008
Jayanthi May July 2008
Author: Jayanthi Magazine
Publisher: Viswanatha Sahitya Peetham
Pages: 108Language: Telugu
సిస్టర్ నివేదిత ఫౌండేషన్ వారి విశ్వనాథ సాహిత్యపీఠం వారు ప్రచురిస్తున్న "జయంతి" విద్య – సాహిత్య - సాంస్కృతిక త్రైమాసిక పత్రిక. తెలుగు, ఆంగ్ల భాషలలో వెలువడుతున్న ఈ పత్రిక మహామహుల రచనలతో సాహిత్యానికి విశేష సేవలందిస్తోంది.
* * *
మే - జులై 2008 సంచిక లోని వివరాలు:
సంపాదకీయం - డా. వెల్చాల కొండలరావు
The Youth Speak - K. Chaitanya
విద్య, శక్తిమాన్యత - డా. వెల్చాల కొండలరావు
అన్నమయ్య - అధ్యయనం - ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య
ప్రపంచభాష ఎస్పరాంతో - డా. గిరిధరరావుతో ముఖాముఖి
ఉగాది కవితలు
తెలివాహ గోదావరీ నది - డా. సంగనభట్ల నరసయ్య
సాహితీ సత్కృతి నెలకొల్పిన పులికంటి కృష్ణారెడ్డి - చీకోలు సుందరయ్య
రామాయణ కల్పవృక్షంలో అహల్య - ప్రొఫెసర్ లీలా కుమారి
జపాన్‌లో జాతీయభావం - రవీంద్రనాథ ఠాగూర్
తండ్రికి తగిన వారసురాలు హేమలతాలవణం - సిహెచ్. లక్ష్మి
ఇంగ్లీషు రాకపోయినా...
నగరం ఓ పుష్ప విలాసం
ప్రప్రథమ తులనాత్మక విమర్శకుడు బంకించంద్ర చటర్జి - డా. వెలుదండ నిత్యానందరావు
ఆత్మవిశ్వాసమే ఆధ్యాత్మిక భావన - స్వామి జ్ఞానానంద
ముందే మేలుకోండి - విద్యార్థులకు సూచనలు...
ఊహలే ప్రయోగశాలలు - సి.వి.ఎల్.ఎన్.ప్రసాద్
శోభకే వన్నెతెచ్చిన శోభన్‌బాబు - డా. వెల్చాల కొండలరావు
సోగ్గాడు శోభన్‌బాబు
English Section
A Gentleman to the Core - Makhdoom - Dr. Velchala Kondal Rao
Language Learning - B.S. Rajkumar
Communication and Literature - Prof. S LaxmanaMurthy
Bright Scenario for literature students -
Literature is the best tool for reforming society - Chukka Ramaiah
Most Popular Genre - Dr. H.V. Nagaraja Rao
Multiplicity of Meanings - Professor Mohammed Zakir
My Experiences - Dr. (Smt) Vimala Sarma
Translator is not a Traitor - Puviyarasu
Prison (Story) - Gomathi Narayanan
Satori (Story) - Mukunda Rao
Mother and Foster Mother - N. Gopalakrishnan
Literary Pusuit - Rajanand Jha
Makhdoom - Poet and Revolutionary - B. Narsing Rao
The forgotten National Poet of Telugu Land - MSR. Anjaneyulu
Translation or Transcreation - Indira Pardhasarathi
Who is Radha - Dr. N. Ananta Lakshmi
For a closer walk with nature - N. Ramjee
Message to the Andhra University - Sri Aurobindo
Dream Catcher - Ayesha Matthan
Agent Provocature - Karen Yap Lih Huey
Strong Relationships lead to healthy balance at home
Sixty Really is the new forty
ఇక చదవండి.
