• Jayanthi Magazine July September 2011
 • Ebook Hide Help
  ₹ 30 for 30 days
  ₹ 60
  60
  0% discount
  • fb
  • Share on Google+
  • Pin it!
 • జయంతి జూలై - సెప్టెంబర్ 2011

  Jayanthi Magazine July September 2011

  Pages: 108
  Language: Telugu
  Rating
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  Be the first to vote
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  '0/5' From 0 premium votes.
Description

సిస్టర్ నివేదిత ఫౌండేషన్ వారి విశ్వనాథ సాహిత్యపీఠం వారు ప్రచురిస్తున్న "జయంతి" విద్య – సాహిత్య - సాంస్కృతిక త్రైమాసిక పత్రిక. తెలుగు, ఆంగ్ల భాషలలో వెలువడుతున్న ఈ పత్రిక మహామహుల రచనలతో సాహిత్యానికి విశేష సేవలందిస్తోంది. ఒకప్పుడు విశ్వనాథ సత్యనారాయణ గారు నడిపిన జయంతి పత్రికని ప్రస్తుతం విశ్వనాథ సాహిత్యపీఠం వారు పునరుద్ధరించి వెలువరిస్తున్నారు.

* * *


జూలై - సెప్టెంబర్ 2011 సంచిక లోని విశేషాలు
సంపాదకీయం ... - డా. కొండలరావు వెల్చాల
ఉత్తరాలు
నాకు తెలిసిన హుసేన్‌ బాబా - కె. సదాశివరావు
హుసేన్‌ సాబ్‌ ప్రేమ కథ - సోమా చౌదురి
కవిత : సితాంశు రేఖలు - ఎలనార
విషాద తెలుగు సమాజం - ప్రొ. జి.హరగోపాల్‌
ఆచార్య జయశంకర్‌ స్మృతిలో... - వార్తాంశాలు
తీరనిలోటే కానీ, తీర్చవలసిన లోటు కూడా - కె. శ్రీనివాస్‌
చరిత్రకు ఒక పాఠం - గద్దర్‌
జయశంకర్‌ మార్గం... 'తెలంగాణ'కు ఆదర్శం - ఆదిత్య
కవితలు : పక్షిచూపు, ఎం.ఎఫ్‌. హుసేన్‌ - యాకూబ్‌
Telangana Identity War Hero Jayashankar - Dr. V. Kondal Rao
The Demand for a Separate State - K. Jayashankar
'తౌరక్యాంధ్రం' అనడం న్యాయమా? - ప్రొఫెసర్‌ జయశంకర్‌
కవిత : ఒక కిరణం - ఏడు రంగులు - ఎలనార
కథ : ఉత్తరం - శైలజా మిత్ర
కవిత : అందరి కన్నుల్లో ఆమె - కందుకూరి శ్రీరాములు
పురస్కారం : అబ్బూరి ఛాయాదేవికి అజో, విభొ, కందాళై ఫౌండేషన్‌ పురస్కారం - సిహెచ్‌. లక్ష్మి
కవిత : ప్రశ్నించే కవిత - మౌనశ్రీ మల్లిక్‌
ఇంటర్వ్యూ : డా. రాళ్ళబండి కవితా ప్రసాద్‌ తో... - చీకోలు సుందరయ్య
నేను కీర్తి శేషుణ్ణయితే...! - శ్రీశ్రీ
కవిత : అతడిపేరు ధర్మయ్య - కె.ప్రభాకర్‌
సంస్మరణ : శ్రీశ్రీ అంటే రెండు చెమరుస్తోన్న ''కళ్ళు'' - తనికెళ్ళ భరణి
ప్రదర్శన : బాపు బొమ్మల కొలువు - యు.మల్లికార్జున
సింహావలోకనం : తెలుగులో వచన కవిత్వ ప్రక్రియ-వస్తు దృష్టి; శిల్ప పుష్టి - డా. గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి
కవిత : ఆత్మ బంధం - డా. మాదిరాజు రంగారావు
సమీక్ష : ఇది 'ఇదీ నా కథ' కాదు 'ఇదీ నా కవిత్వ కథ' - డా. వెలిచాల కొండలరావు
వ్యాసం : ప్రత్యేకత గల ప్రజాకవి కుందుర్తి - అద్దేపల్లి రామమోహనరావు
వర్తమానం : నిర్బంధ వైద్యమందిరం కథ - అబ్బూరి ఛాయాదేవి
సదస్సు : ప్రసార మాధ్యమాల్లో తెలుగు - ఆధునిక పోకడలు - డా. నాగసూరి వేణుగోపాల్‌
హాస్య కథానిక : అబ్బో! భ్రమరాంబ! - భమిడిపాటి సోమయాజి
పుస్తక పరిచయం : రాజఋషి - డా. ఆర్‌. కమల
కవితలు : రెండు కవితలు - ఎలనాగ
సమీక్ష : విలక్షణమైన అనువాద సృజన - గుడిపాటి
వ్యాసం : రాయలవారికి కవులకీ గల సంబంధం - డా. ద్వా.నా.శాస్త్రి
విద్య - చదువు - డా. వెలిచాల కొండలరావు
సమాలోచనం : స్వేచ్ఛా కవిత్వం ప్రజాస్వామ్య ప్రకాశం - డా. మాదిరాజు రంగారావు
ఆంధ్రపౌరుషము (మిగతా భాగము) - విశ్వనాథ సత్యనారాయణ

English Section
Editorial Poem : Homage to Husain - Dr. V. Kondal Rao
art from "Ideas are Gold" - Dr. V. Kondal Rao
In the Libyan desert Telugu Story by : TILAK; Translated by : ELANAGA
In memory of Murlidhar Sharma - Elizabeth Kurian ‘Mona’
Poets' Train Telugu Story by : TILAK; Translated by : ELANAGA

ఇక చదవండి.

Preview download free pdf of this Telugu book is available at Jayanthi Magazine July September 2011