-
-
జయంతి జూలై - సెప్టెంబర్ 2009
Jayanthi Magazine July September 2009
Author: Jayanthi Magazine
Publisher: Viswanatha Sahitya Peetham
Pages: 96Language: Telugu
సిస్టర్ నివేదిత ఫౌండేషన్ వారి విశ్వనాథ సాహిత్యపీఠం వారు ప్రచురిస్తున్న "జయంతి" విద్య – సాహిత్య - సాంస్కృతిక త్రైమాసిక పత్రిక. తెలుగు, ఆంగ్ల భాషలలో వెలువడుతున్న ఈ పత్రిక మహామహుల రచనలతో సాహిత్యానికి విశేష సేవలందిస్తోంది. ఒకప్పుడు విశ్వనాథ సత్యనారాయణ గారు నడిపిన జయంతి పత్రికని ప్రస్తుతం విశ్వనాథ సాహిత్యపీఠం వారు పునరుద్ధరించి వెలువరిస్తున్నారు.
* * *
జూలై - సెప్టెంబర్ 2009 సంచిక లోని విశేషాలు
సంపాదకీయం ... - డా. కొండలరావు వెల్చాల
మంచి పుస్తకం - 'ఆత్మకథల్లో ఆనాటి తెలంగాణ'... - డా. గుమ్మనగారి బాల శ్రీనివాసమూర్తి
అనుకోని మలుపులు.... - డా. సి. నారాయణరెడ్డి
అభినందనారవిందం.... - డా. వెల్చాల కొండలరావు
జానపదం నుంచి జ్ఞానపీఠం వరకు - డా. వెల్చాల కొండలరావు, - డా. జి. చెన్నకేశవరెడ్డి
ఆచార్య సి. నారాయణరెడ్డితో ఇంటర్వ్యూ - చీకోలు సుందరయ్య
తెలుగు విశ్వవిద్యాలయం డి.లిట్. పురస్కార గ్రహీతలు - డా. జె. చెన్నయ్య
అన్నిటికన్నా మంచి దేశమూ... - డా. వెల్చాల కొండలరావు
ఆచార్య బిరుదురాజు రామరాజుకి తెలుగు భారతి పురస్కారం... - సిహెచ్. లక్ష్మి
అగ్నిధారై కురిసిన దాశరథి కవిత్వం... - డా. ఎస్వీ సత్యనారాయణ
రిమోట్ కంట్రోల్... - డా. సి. భవానీదేవి
చావు - మరణం ఒకటి కాదు! ... - మౌనశ్రీ మల్లిక్
ఇవి తెలుసనుకుంటాం... కానీ చాలా ముఖ్యం సుమా - కవిత చింతమనేని
రామాయణ కల్పవృక్షం - ఆచార్య మాదిరాజు రంగారావు
విశ్వనాథ సాహిత్యంలో వ్యవసాయం... - డా. కె.వి.యన్. రాఘవన్
శత వసంతాల సోషలిస్టు సమరశీలి... - కొట్టు శేఖర్
సన్నగిల్లుతోన్న సంస్కృతి...! ... - జి.వి. కమలామణి
ప్రేమాభిమానాలు దాచుకోవద్దు .... - ఉమాశివ
సంపాదకునికి లేఖలు... - మాచిరాజు దేవీప్రసాద్
అనువాదకుడు - లక్షణాలు... - డా. డి. ఉదయకుమారి
భక్తి : భారతీయ కావ్య రస ప్రస్థానంలో ఒక అలజడి...
భారతదేశ సంస్కృతికి మూలకందములు... - జస్టిస్ కోదండరామయ్య
హాస్యకవితలు... - ఎలనాగ
ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు - కవిత శ్రీధర్
English Section
Time..... - Dr. V. Kondal Rao
Telugu University Convocation Address...... - Dr. V.S. Ramadevi
A Dream Come True.... - Dr. V. Kondal Rao
Mother, I won't go to School.... - Dr. C. Bhavani Devi
The Spirit of the Duality............... - Elanara
The Twilight Twins .................... - Elanara
Peace - How and where to get it? ............ - Siluveru Sudharshan
Nationalism in Japan ........................ - Rabindranath Tagore
Kamala Das.................
Chalam’s modern outlook on Children........
Sri Sri : The Progressive and Revolutionary Poet - Prof. J.V.Raghavendra Rao
ఇక చదవండి.
