• Jayanthi July December 2006
 • Ebook Hide Help
  ₹ 30 for 30 days
  ₹ 108
  120
  10% discount
  • fb
  • Share on Google+
  • Pin it!
 • జయంతి జులై - డిసెంబరు 2006

  Jayanthi July December 2006

  Pages: 240
  Language: Telugu
  Rating
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  Be the first to vote
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  '0/5' From 0 premium votes.
Description

సిస్టర్ నివేదిత ఫౌండేషన్ వారి విశ్వనాథ సాహిత్యపీఠం వారు ప్రచురిస్తున్న "జయంతి" విద్య – సాహిత్య - సాంస్కృతిక త్రైమాసిక పత్రిక. తెలుగు, ఆంగ్ల భాషలలో వెలువడుతున్న ఈ పత్రిక మహామహుల రచనలతో సాహిత్యానికి విశేష సేవలందిస్తోంది.

* * *


జులై - డిసెంబరు 2006 సంచిక ( స్నేహ - పఠాభి జ్ఞాపక ప్రత్యేక సంచిక) లోని వివరాలు:
1. విషాదిని - ఎన్‌. ఆర్‌. తపస్వి
2. అజ్ఞాతవాసం - నిఖిల్‌
3. స్నేహలత - కాళోజి
4. బలిపీఠం - ఆర్‌.ఎస్‌.ఆర్‌
5. పకపకలు, వెకవెకలు - చలం
6. స్నేహలత - ఓల్గా
7. 'పన్‌' చ రత్నాలు ! - అజో విభో పౌండేషన్‌ వారి సౌజన్యంతో
8. 75 వసంతాల ఫిడేలు రాగం - ఆచార్య తంగిరాల సుబ్బారావు
9. అంటీ ముట్టని బంగారం - డా. రాజేశ్వరీ దివాకర్ల
10. అభినందన మందారం - సహజకవి మల్లెమాల
11. ఎవ(రనుకొన్నా)రీ పఠాభి? - డా. ఉండేల మాలకొండా రెడ్డి
12. సంస్కారానికి సంఘ సేవా స్పృహలకు మారు పేర్లు పఠాభి - స్నేహలు - ఎబికె ప్రసాద్‌
13. స్నేహ - పఠాభి - నగ్నముని
14. ''పఠాభి'' గారితో పరిచయం - ఆచార్య తంగిరాల వెంకట సుబ్బారావు
15. నివాళి - జయ ప్రభ
16. ఫిడేలురాగాల డజన్‌ ''పఠాభి'' గారితో - శ్రీ కె.యస్‌. రామచంద్రమూరి
17. ప్రవాసాంధ్రుడు పఠాభి - ఆర్వీయస్‌. సుందరం
18. దాంపత్య సమ్మేళనం - రావెల సాంబశివరావు
19. పఠాభి - మౌన నిష్క్రమణం - డా. భార్గవి పి. రావు
20. పఠాభి - బి. హనుమారెడ్డి
21. పఠాభి - ''కయిత నా దయిత'' పై విమర్శనాత్మక సవిూక్ష - నిఖిలేశ్వర్‌
22. పఠాభి పేల్‌చిన తిరుగులేని ఫిరన్‌గులు - చీకోలు సుందరయ్య
23. ప్రతిభకు మారు పేరు పఠాభి - ఆర్వీయస్‌. సుందరం
24. పఠాభి కవిత్వం విచిత్ర సౌందర్యం - డా. కడియాల రామమోహనరాయ్‌
25. ఆంతర్యంలో అనాహత రాగాలు - ఆచార్య ఎమ్‌. శివరామకృష్ణ
26. సుప్రసిద్ధ సాహితీవేత్త పఠాభి - కొల్లా శ్రీకృష్ణారావు
27. అత్యాధునికతకు ఆద్యుడు - సశ్రీ
28. ఫిడేలు రాగాలు మూగబోలేదు - రావెల సాంబశివరావు
29. నేనెరిగిన స్నేహలతా రెడ్డి - గండికోట వెంకటేశ్వర్లు
30. స్మృతి పథంలో - రావెల అరుణ
31. స్నేహతో నా స్నేహం - ఏ. రమేష్‌చౌదరి ''అరిగపూడి''
32. జ్ఞాపకాలు - రావెల సోమయ్య
33. అమెరికా కడుపు చీల్చుకుని వస్తుంది అసలు విప్లవం - ఆంధ్రజ్యోతి వారి సౌజన్యంతో
34. ఎమర్జెన్సీ డైరీలో ఓ కన్నీటి వాక్యం : స్నేహలత - గోపరాజు నారాయణరావు
35. జీవితం నుండి నేర్చుకున్నదిదే - పఠాభి
36. చరిత్ర సృష్టించిన పఠాభి సినిమా 'సంస్కార' - కాండ్రేగుల నాగేశ్వరరావు
37. తిరుగుబాటు ఝండా - రావూరి భరద్వాజ
38. పఠాభీ : వచన పద్యమూ : నేనూ - కోవెల సంపత్కుమారాచార్య
39. మా లిఖ - వెల్చేరు నారాయణరావు
40. పఠాభితో ముఖాముఖి - ఆంధ్రజ్యోతి వారి సౌజన్యంతో
41. స్త్రీ స్వాతంత్య్ర పోరాటాలు - ప్రచార సాధనాలు - స్నేహలతారెడ్డి
42. మరణించాక కూడా న్యాయం జరుగదా? - తుమ్మల
43. ఇంట్రో - శ్రీ.శ్రీ.
44. పసిడి పన్నుల పఠాభి - శ్రీ.శ్రీ.

ENGLISH SECTION
1. SNEHA- PATTABHI - Dr.Kondal Rao Velchala
2. Who is this Sneha? Who is this Pattabhi? - Dr. Kondal Rao Velchala
3. Cheers to Paabi! - Kaeya Zui
4. SHRI PATTABHI – THE MAN OF A BIG SAGA - Ambika Ananta
5. For Paabi - Kirtana
6. A man of many parts - Courtesy: The Hindu
7. End of a path-breaking journey - Courtesy: Deccan Herald;
8. The Persistent Tradition In The Modernity Of Pattabhi - Prof. M. Sivaramakrishna
9. POET AS DEVIATIONIST - V. Mohan Prasad
10. A PIONEER PASSES AWAY - Courtesy: The Hindu
11. THE MAN IS GREATER THAN HIS WORK - Prof. J.V Raghavender Rao
12. IN THE HOUR OF GOD - Dr. Arshia Sattar
13. THEATRE - Courtesy:Deccan Herald
14. LIFE IS DEATH … DEATH IS LIFE … - Courtesy: Sunday Express
15. LITERATURE AND FILM - T. Pattabhi Rama Reddy
16. THIRTY FOUR YEARS AGO - T. Pattabhi Rama Reddy
17. WHAT LIFE HAS TAUGHT ME - T. Pattabhi Rama Reddy
18. SNEHA : The Moving Spirit - Dr. U.R. Anantha Murthy
19. THE FLICKERING FLAME SNUFFED OUT - Madhu Dandavate
20. SNEHALATA AS I KNOW - Rabi Ray
21. The second coming - Siddhartha
22. SNEHA MY FRIEND - Dr. A. Ramesh Choudhary
23. SNEHA REDDY - A TRIBUTE - C.G.K. Reddy
24. TO SNEHALATA – A Tribute - Achyut Patwardhan
25. Nandana’s Flying Heart - Dr.Lohia
26. Rammanohar Lohia - V.R.Narla
27. An Ideal Embodiment of Modern Womankind - Sanjiva Dev
28. Snehalata Reddy’s ‘SITA’ - BM Bhalla
29. SNEHALATA - S.Venkat Ram
30. SNEHALATA - Ila Chandrasekhar
31. SNEHA about SITA - Courtesy: Olympus - Magazine
32. Drama behind ‘Samskara’ - Mohan S.Bhawa
33. WHY BAN ‘SAMSKARA? - Bernice Rubens
34. Rite of memory - ADITI DE in Hindu
35. A Savitri for Sneha - Courtesy : Metro Life
36. Fruits of labour Courtesy - The Hindu
37. Poetry Pattabhic - Dr. Kondal Rao Velchala

ఇక చదవండి.

Preview download free pdf of this Telugu book is available at Jayanthi July December 2006