-
-
జయంతి జనవరి - మార్చి 2009
Jayanthi January March 2009
Author: Jayanthi Magazine
Publisher: Viswanatha Sahitya Peetham
Pages: 116Language: Telugu
సిస్టర్ నివేదిత ఫౌండేషన్ వారి విశ్వనాథ సాహిత్యపీఠం వారు ప్రచురిస్తున్న "జయంతి" విద్య – సాహిత్య - సాంస్కృతిక త్రైమాసిక పత్రిక. తెలుగు, ఆంగ్ల భాషలలో వెలువడుతున్న ఈ పత్రిక మహామహుల రచనలతో సాహిత్యానికి విశేష సేవలందిస్తోంది.
* * *
జనవరి - మార్చి 2009 సంచిక లోని వివరాలు:
సంపాదకీయం - డా. వెల్చాల కొండలరావు
నువ్వెన్నైనా చెప్పు.... - అద్దేపల్లి రామమోహనరావు
చిటిప్రోలు కృష్ణమూర్తికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు - మయూర్ కుమార్
భాషను రక్షించేది రచయితలే! - జీన్ మారీ గుస్తావె లీ క్లెజియో
రావూరి భరద్వాజకు 'లోక్ నాయక్' పురస్కారం - చీకోలు సుందరయ్య
దక్కను పీఠభూమిలో రెండు నదులు - సవనక్రాంత్
నిస్వార్థ సౌజన్యం - డా. సి. నారాయణరెడ్డి
అక్షరం ఆయుధం కాదు; అమృతం - సుధామ
'తెలుగులో సంస్థాగతమైన ప్రయత్నాలు జరగడం లేదు' - ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి - సిహెచ్. లక్ష్మి
విలువలు నేర్పే చదువులు కావాలి - స్వామి చిదాత్మానంద - టి. కుమార్
సృజన చేతన రామాయణ కల్పవృక్షం - ఆచార్య మాదిరాజు రంగారావు
నవలా సాహిత్య జగన్నిర్మాత విశ్వనాథ - ఆచార్య ఎస్. గంగప్ప
గిన్నిస్ రికార్డు బుక్లో గజల్ శ్రీనివాస్ - ఉపదేష్ట అగ్నివేశ్
స్వామి రంగనాథానంద చరణకమలాల్లో ... - ఎల్.కె. అద్వానీ
సాహితీ మహామేరువు పుట్టపర్తి - జానమద్ది హనుమచ్ఛాస్త్రి
మల్లెపూల పరిమళం, మందుగుండు సురభిళం - వేల్పుల నారాయణ
స్వరకల్పన - సృజనాత్మకత - గుంటూరు శేషేంద్రశర్మ
సౌందర్యారాధన
భారతదేశ సంస్కృతికి మూలకందములు... - జస్టిస్ కోదండరామయ్య
English Section
Editorial - Dr. V. Kondal Rao
Swami Ranganathananda - The Monk With A Vision and a Mission - A.S. Murty
Swami Ranganathananda – The Saintly Sage - Prof. I.V. Chalapathi Rao
Swami Ranganathananda’s Inclusive Humanism - Prof. M. Sivaramakrishna
Vivekachudamani? - Swami Ranganathananda
Impressions of the impressed About Swami Ranganathananda
Some sayings of Swami Ranganathananda
A Profile of Greatness - Swami Bhajananada
At The Feet of Swami Ranganathananda - Sri L.K. Advani
Smile & Gentle! Walk Gentle! - Dr. V. Kondal Rao
Kinnera’s Melodies -BVL Narayan Rao
Public Relations Need New Orientation - Late Hon'ble P.V. Narasimha Rao
Endless Journey - Ampashayya Naveen
News & Views
ఇక చదవండి.

- ₹60
- ₹60
- ₹108
- ₹60
- ₹60
- ₹60