• Jayanthi April June 2011
  • fb
  • Share on Google+
  • Pin it!
 • జయంతి ఏప్రిల్ - జూన్ 2011

  Jayanthi April June 2011

  Pages: 103
  Language: Telugu
  Rating
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  Be the first to vote
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  '0/5' From 0 premium votes.
Description

సిస్టర్ నివేదిత ఫౌండేషన్ వారి విశ్వనాథ సాహిత్యపీఠం వారు ప్రచురిస్తున్న "జయంతి" విద్య – సాహిత్య - సాంస్కృతిక త్రైమాసిక పత్రిక. తెలుగు, ఆంగ్ల భాషలలో వెలువడుతున్న ఈ పత్రిక మహామహుల రచనలతో సాహిత్యానికి విశేష సేవలందిస్తోంది.

* * *


ఏప్రిల్ - జూన్ 2011 సంచికలోని వివరాలు:
సంపాదకీయం - డా. కొండలరావు వెల్చాల
ఉత్తరాలు
కథ : వధువు కోసం అన్వేషణ - అనువాదం : అబ్బూరి ఛాయాదేవి
వేపమొక్క - హిందీ మూలం: నాగార్జున్‌ - అనువాదం : డా.ఎన్‌.గోపి
ఆధునిక కవిత్వంపై సంఘసంస్కరణోద్యమ ప్రభావం - డి. ఉదయకుమారి
ఒంటిస్తంభం మేడ - రాజేశ్వరి దివాకర్ల
ఇంటర్వ్యూ : నవల చదివేంత తీరిక, ఓపిక పాఠకులకు లేదు : సలీం - సిహెచ్‌. లక్ష్మి
కల నడిచొచ్చాక - మామిడి హరికృష్ణ
పంచవన్నెల రామచిలుక - తంగిరాల సుబ్బారావు
అనువాద కథ: గిల్లీ దండా మూలం :మున్షీ ప్రేమ్‌చంద్‌; - అనువాదం : శాంత సుందరి
కరీంనగర్‌లో ఓ సాయంత్రం - చీకోలు సుందరయ్య
తెలంగాణలో వచన కవిత్వం - క్రమపరిణామం - డా. గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి
కాలం కదలిన గుర్తు - ఆచార్య మాదిరాజు రంగారావు
విమర్శనా కడలి 'వడలి' - ఉపదేష్ట అగ్నివేశ్‌
''ఆమె గది'' - డా. వెల్చాల కొండలరావు
కథానిక : తొలివలపు - డా. మంతెన సూర్య నారాయణరాజు
విచ్ఛిన్న స్వప్నం - ఆచార్య పసుల వెంకటరెడ్డి
అస్తిత్వ ఆకాంక్షలను ఆవిష్కరించిన వ్యాస సంకలనం - డా. జి. బాలశ్రీనివాసమూర్తి
ఆ 'కోవెల' గంటలేవీ...! - అద్దంకి శ్రీనివాస్‌
సాహిత్యం, దాని అవసరం - డా. వెల్చాల కొండలరావు
'దిగంబర' సమాజానికి కవితాంబరాలు కప్పిన ' మౌనశ్రీ మల్లిక్‌' - జె.బాలవర్ధిరాజు
తెలుగు రుబాయీలు - డా. ఎండ్లూరి సుధాకర్‌
తెలంగాణా మాండలికం - డా. జువ్వాడి రఘునాథరావు
నిశ్చిత ధ్యేయము - ఎలనాగ
బుందేల్‌ ఖండ్‌ : ప్రత్యేక రాష్ట్రోద్యమం - మైత్రేయి పుష్పా
భారతదేశ విమోచనోద్యమం - ఆచార్య వి.యల్‌.యస్‌.భీమశంకరం
విగ్రహాలు - జీవితాలు - కె. లోకేందర్‌ రావు
''ఆఱు నదులు'' అంటే ఈ దేశం నుండి వెళ్ళిన ఆరు నాగరికతల కథ - కవిసమ్రాట్‌ శ్రీ విశ్వనాథ
గీతాంజలి ఒక కవితా తపస్సు (ఆకాశవాణి ప్రసంగవ్యాసాల సంపుటి నుండి) - శ్రీలక్ష్మణమూర్తి
ఆ నా రూపం ఏది? - ఆచార్య ఎస్‌.శరత్‌జ్యోత్స్నారాణి
బుచ్చిబాబు కథలు - అంపశయ్య నవీన్‌
రేపటి సంతతి కోసం - అడిగోపుల వెంకటరత్నమ్‌
రామాయణ కల్పవృక్షం -సృజన చేతన - ఆచార్య మాదిరాజు రంగారావు
ఆంధ్రపౌరుషము - విశ్వనాథ సత్యనారాయణ (కీ.శే. విశ్వనాథ పావనిశాస్త్రి, రాజేశ్వరి గారల వ్యాఖ్యానాలతో పాటు)
మరో రెండు చేతులు కావాలి - అయినంపూడి శ్రీలక్ష్మి


ENGLISH SECTION
Values -Literary and Non-literary – Dr. V. Mandeswara Rao
The bard of 'Sivabharathamu' – Dr. J.Hanumath Sastri
Anger... the greatest enemy – Siluveru Sudharshan
Ave Imperatrix – Oscar Wilde
On reading the essay "an apology for poetry" by Philip Sydney - Dr. V.KondalRao
SRI VISWANATHA -As short-story writer – Prof. C.Subba Rao
"ZERO" and "ONE" - The Twin – Dr. V.Kondal Rao
On reading 'the new revelations' of N.D.Walsch – Dr. V. Kondal Rao
The Symphony of the Universe (Translations) The illusioned wanderer – Elanara
The Pattabhic Mystique – Nandana Ishbiliya Reddy
ఇక చదవండి.

Preview download free pdf of this Telugu book is available at Jayanthi April June 2011