-
-
జయంతి ఏప్రిల్ - జూన్ 2010
Jayanthi April June 2010
Author: Jayanthi Magazine
Publisher: Viswanatha Sahitya Peetham
Pages: 112Language: Telugu
సిస్టర్ నివేదిత ఫౌండేషన్ వారి విశ్వనాథ సాహిత్యపీఠం వారు ప్రచురిస్తున్న "జయంతి" విద్య – సాహిత్య - సాంస్కృతిక త్రైమాసిక పత్రిక. తెలుగు, ఆంగ్ల భాషలలో వెలువడుతున్న ఈ పత్రిక మహామహుల రచనలతో సాహిత్యానికి విశేష సేవలందిస్తోంది.
* * *
ఏప్రిల్ - జూన్ 2010 సంచికలోని వివరాలు:
అమ్మ గురించి కొన్ని 'ఆణిముత్యాలు'
సంపాదకీయం - డా. వెల్చాల కొండలరావు
ఉత్తరాలు
ప్రతి స్పందనలు
ఇంటర్వ్యూ : కోవెల సుప్రసన్నాచార్యతో - చీకోలు సుందరయ్య
కవితలు : వైపరీత్యాలు.... - డా. సి.నారాయణరెడ్డి, రసరాజు
వర్తమానం : ఇనాక్కి తెలుగు భారతి పురస్కారం - సిహెచ్. లక్ష్మి
కథ : తప్పెవరిది? - డి. కామేశ్వరి
వేదిక : సభలు, సమావేశాలు, ఆవిష్కరణలు - ఉపదేష్ట అగ్నివేశ్
వ్యాసం : విశ్వనాథంపై భవభూతి ప్రభావం - ముదిగంటి సుజాతా రెడ్డి
అనువాదాలు : కొన్ని ఉర్దూ కవితల అనువాదాలు - డా. వెల్చాల కొండలరావు
కవితలు : సీతాకోక చిలుక, రోజు వస్తుంది/పోతుంది - సత్తిరాజుకృష్ణారావు, మాదిరాజు రంగారావు
కవిత : రోజు వస్తుంది / పోతుంది - ఆచార్య మాదిరాజు రంగారావు
ప్రసంగాలు : చూపు, ఆశ, నిషస - పోరంకి, ముళ్ళపూడి, పార్వతీశం
కథ : ఒక తానులో ముక్కలు - డా. మంతెన సూర్యనారాయణరాజు
పుస్తక సమీక్ష : 'భగవంతుని మీద పగ' - డా. పి.శరావతి
అనువాదాలు : క్షమించు తండ్రీ!, గజల్ - కె.శివారెడ్డి, డా.యాకూబ్
కవిత : అమ్మా? అమెరికా డాలరా...? - మౌనశ్రీ మల్లిక్
సమాచారం : మహెజబీన్కి స్త్రీశక్తి పురస్కారం - జయంతి డెస్క్
వ్యాసం : మనఃశాంతి ఎక్కడ దొరుకుతుంది? - సిలువేరు సుదర్శన్
సమాలోచనం : సృజన చేతన - ఆచార్య మాదిరాజు రంగారావు
పోలిక : సంస్కతి నాడు - నేడు- డా. కొండలరావు వెల్చాల
పుస్తక పరిచయం : సుప్రసన్న సాహిత్య అంతరంగం - డా. గుమ్మన్నగారి బాల శ్రీనివాసమూర్తి
నివాళి : భమిడిపాటి రామగోపాలం - జయంతి డెస్క్
పోలిక : జమిలీలు - సంకలనం : కొండలరావు వెల్చాల
కవిత : వ్యాకరణం - అమ్మంగి వేణుగోపాల్, ఎలనాగ
కవిత : జీవితమే ఒక కవితయితే - డ. దేవరాజు మహారాజు
ENGLISH SECTION
Editorial - Dr. V.Kondal Rao
Tender Rays : a review - Dr. C. Ananda Ramam, Kavita R
Dr. Puttaparthi - A syntheis of ages - Dr. J. Hanumath Sastri
Golla Ramavva - Translated by M. Bharath Bhushan
Mere Khayaal - Shama Parveen
Awaiting the touch-divine - Elanara
Serenity - A must in spiritual sadhana - Siluveru Sudarshan
Yoo Rhi She Khei - Translated by Yoga Mulukutla
Dear Nature - R. Anitha
Earthquake - Translated by Elanaga
Silver tongued orator... V.S. Srinivasa Sastri - Dr. J. Hanumath Sastri
Spiritual orientation of Democracy - Justice P.Kondanda Ramaiah
ఇక చదవండి.
