-
-
జయహో కేసీఆర్
Jayaho KCR
Publisher: Manrobo Publications
Pages: 172Language: Telugu
Description
జనం మెచ్చిన నాయకుడు
జనం జేజేలు అందుకున్న అధినాయకుడు
జయహో కేసీఆర్
అంటూ నినదించిన ప్రజాహృదయ సంబరాల స్వాగత గీతిక,
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో నిరంతర కృషి
బంగారు తెలంగాణకు నిలువెత్తు నిదర్శనమై
ముఖ్యమంత్రిగా ప్రజలను అభివృద్ధి పథంలో నడిపించి. వైనాన్ని...
మరోసారి ఎన్నికల్లో విజయభేరి మోగించి ..
ప్రజాభిమానాన్ని చెక్కుచెదరని కంచుకోటగా నిర్మించుకున్న నేపథ్యాన్ని..
విశ్లేషిస్తూ... సమీక్షిస్తూ...
కేసీఆర్ వ్యక్తిత్వాన్ని రాజకీయాల్లో ఆయన సాధించిన విజయాలను నేటియువతకు స్ఫూర్తిగా ఉండేలా...
ప్రముఖరచయిత, జర్నలిస్ట్ విజయార్కె
వ్యక్తిత్వవికాస నిపుణుడు, రచయిత డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి
అందిస్తున్న పుస్తకం
జయహో కేసీఆర్ ...
మేన్ రోబో పబ్లికేషన్స్ సగర్వ ప్రతిష్టాత్మక ప్రచురణ
Preview download free pdf of this Telugu book is available at Jayaho KCR
- ₹60
- ₹60
- ₹60.00
- ₹72
- ₹72
- ₹72
నాయకత్వ లక్షణాలు కోరుకునే తెలుసుకోవాలని అనుకునే ప్రతీ ఒక్కరూ చదువవలిసిన పుస్తకం .
జనం మెచ్చిన నాయకుడు
జనం జేజేలు అందుకున్న అధినాయకుడు
జయహో కేసీఆర్
ఇది ఒక నాయకుడి సక్సెస్ స్టోరీ కాదు...ఎందరికో పనికివచ్చే ఒక వ్యక్తిత్వవికాసం.కేసీఆర్ గారి వ్యక్తిత్వాన్ని సునిశితంగా విశ్లేషణచిన తీరు అభినందనీయం.
ముందుతరాలకు ఈ పుస్తకం ఒక సిలబస్.
ముఖ్యంగా రాజకీయనాయకులకు..నాయకత్వ లక్షణాలను తెలుసుకొని విజయాన్ని గమ్యాన్ని చేరుకోవాలని అనుకునేవారికి.