• Jayaho Bharat
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • జయహో భారత్

    Jayaho Bharat

    Pages: 85
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

క్రికెట్‌ను శ్వాసించే దేశం మనది. మెట్రో నగరాల నుంచి, మారు మూల పల్లెల వరకు వయస్సుతో, వృత్తి వ్యాపకాలతో నిమిత్తం లేకుండా జనజీవన స్రవంతిలో భాగమైపోయిందీ క్రీడ. ఖండ ఖండాతరాలలో జరిగే మ్యాచ్‌లను సైతం టెలివిజన్ మన కళ్ళముందు ప్రత్యక్షం చేస్తోంది. డ్రాయింగ్ రూములో కాళ్ళుజాపుకొని ఆ డబ్బాలో లీనమైపోతున్నాం. మనం మాట్లాడే భాషలో కూడా క్రికెట్ పదాలు తొంగిచూడడం సర్వసాధారణమైపోయింది. అయితే మన హృదయాలకు ఇంత దగ్గరగా ఉన్న ఈ ఆట ఎందుకనో కవితా వస్తువుగా మారిన సందర్భాలు మాత్రం తెలుగులో అతి తక్కువ. ఇంగ్లీషు భాషలో క్రికెట్‌పై కవిత్వం విస్తారంగా వచ్చింది కానీ, తెలుగులో ఈ ఆట మీద వచన కవిత్వమే చాలా అరుదుగా కనిపిస్తుంది. ఇక పద్యకవిత్వం మాట సరేసరి. అసలు పద్య కవిత్వం రాసేవారి సంఖ్య వేళ్ళ మీద లెక్కించవలసి వచ్చే ఈ రోజుల్లో ఓ కవి, క్రికెట్ మీద తన ఇష్టాన్ని పద్యాల్లో పలవరించాడంటే ఆశ్చర్యంగాను, ఆనందంగాను ఉంది.

- సి. వెంకటేష్, క్రికెట్ అనలిస్ట్

Preview download free pdf of this Telugu book is available at Jayaho Bharat