• JayaPrakash Narayan
  • Ebook Hide Help
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • జయప్రకాష్ నారాయణ్

    JayaPrakash Narayan

    Author:

    Publisher: Swathi Book House

    Pages: 48
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

''భారత స్వేచ్ఛా సుస్థిరతలను భంగపరచే దోషాన్ని నాపై ఆరోపించడం హాస్యాస్పదం, బానిసలకు తమ సంకెళ్ళను కాపాడుకోవల్సిన బాధ్యతలేదు. జ్ఞాపకముంచుకోండి. ఆ బంధనాలను ఛేదించుకోవడమే వారి కర్తవ్యం. మనం ప్రజాస్వామ్యాన్ని చక్కగా అమలుపరచుకొన్నప్పుడే, మన దేశాన్ని యెంత చక్కగా సంరక్షించుకుంటున్నామో ప్రపంచం గమనిస్తుంది'' ''జైలునుంచే స్వరాజ్యం వచ్చింది. జైలునుంచే మీకు అధికారాలు ప్రాప్తిస్తాయి. ప్రజలకు హక్కులు లభించడమేకాక మంచి స్వచ్ఛమైన స్వాతంత్య్రం కూడ సిద్ధిస్తుంది.''

''మనం సరిక్రొత్తరకపు గ్రామాలనూ, నగరాలనూ నిర్మించుకోవాలి. నూతన జీవితాలను, సంస్కృతినీ రూపొందించుకోవాలి. పీడన, దోపిడి, ఆకలి, దరిద్రంలేని నవభారతదేశాన్ని ఏర్పరచుకొన్నప్పుడే ప్రపంచంలో మనకు గౌరవం లభిస్తుంది. అదే దేశ కల్యాణమార్గం''

- జె.పి

Preview download free pdf of this Telugu book is available at JayaPrakash Narayan