• Jawaharlal Nehru
  • Ebook Hide Help
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • జవహర్‌లాల్ నెహ్రూ

    Jawaharlal Nehru

    Pages: 40
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

తొలి భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూకు పిల్లలూ, పువ్వులూ అంటే చాల ఇష్టం. వీరిని చాచా నెహ్రూ అనీ, నెహ్రూ అనీ, జవహర్ అనీ, జవహరు భాయి అనీ పిల్లలు ముద్దుగా పిలుచుకుంటారు. జవహర్ పండిత వంశంలో జన్మించారు. అందుచేత వారిని పండిట్‌జీ అని కూడా కొందరు ఆప్యాయంగా పిలుస్తారు.

పిల్లల కోసం జవహర్‌లాల్ నెహ్రూ గురించి రంగురంగుల బొమ్మలతో అందిస్తున్నారు డాక్టర్ వెలగా వెంకటప్పయ్య.

Preview download free pdf of this Telugu book is available at Jawaharlal Nehru