-
-
జాతీయ సమస్యలు
Jateeya Samasyalu
Author: Devulapalli Venkateswara Rao
Publisher: Porunela Prachuranalu
Pages: 341Language: Telugu
వివిధ జాతీయ సమస్యలపై వేర్వేరు సందర్భాల్లో (1980-84 మధ్య) కమ్యూనిస్టు విప్లవకారుల నాయకులు కా. దేవులపల్లి వెంకటేశ్వరరావుగారు రాసిన ముఖ్యమైన వ్యాసాలను ఈ సంకలనంలో ప్రచురిస్తున్నాం. ఇవి భారత పాలకవర్గాలు అనుసరిస్తున్న మౌలిక విధానాలకు సంబంధించినవి. ఆ కాలంలో శ్రీమతి ఇందిరాగాంధీ నేతృత్వంలో కాంగ్రెసు పాలన సాగుతున్నది.
నిర్దిష్ట పరిస్థితులపై నిర్దిష్ట విశ్లేషణ అనేది మార్క్సిజపు సారం (Concrete analasys of the concrete conditions is the Quintessence of Marxism) గా మార్క్సిస్టు మహోపాధ్యాయుడైన కా.లెనిన్ ఒక సందర్భంలో పేర్కొన్నాడు. ఆ పద్ధతిలోనే కా.డి.వి. జాతీయ, అంతర్జాతీయ సమస్యలను విశ్లేషించినాడు. ఆ పద్ధతినుపయోగించి ఆయన రాసిన వ్యాసాలను ఇప్పుడు మేం రెండు సంకలనాలుగా ప్రచురిస్తున్నాం.
ఈ మొదటి సంకలనంలో భారతదేశ స్వాతంత్రపు స్వభావం, లౌకిక వాదం, జాతీయ సమస్య, భారతదేశంలో సామ్రాజ్యవాద దోపిడి నుండి సాహిత్యం – సంస్కృతి, కార్మిక వర్గ అంతర్జాతీయత వరకు విస్తరించి అనేక జాతీయ సమస్యలపై రాసిన వ్యాసాలను ప్రచురిస్తున్నాం.
- ప్రచురణ కర్తలు

- ₹240
- ₹108
- ₹216
- ₹118.8
- ₹162
- ₹60
- ₹240
- ₹108
- ₹216
- ₹118.8
- ₹162
- ₹60