-
-
జాతకం తెలిసినవాడు
Jatakam Telisinavadu
Author: Puppala Krishnamurthy
Pages: 48Language: Telugu
Description
బుర్రల నిండా పుస్తకాలను కూరుకుని, కండ్ల ముందు సూత్రాలు సయ్యాటలాడుతుంటే, విద్యార్థులు చదువును శిక్షలా భావించే పిల్లల కోసం ఒక ఆటవిడుపులాగ, వెన్నులరాత్రుల్లో ఆడపిల్లలు వెన్నెల కుప్పలుపోసి ఆడుకుంటున్నట్లు, గొడ్లకాడ పిల్లలు కోతికొమ్మచ్చి ఆడుతూ దుంకులు పెట్టినట్లు, మానసిక ఉల్లాసాన్ని, ఎగిసిపడే ఆనందాన్ని, చమత్కార సౌరభాన్ని, బిగదీసుకున్న పెదవుల మీద ఒక దరహాసచంద్రికను విరిసేలా చేస్తాయి ఈ కథలు. బాలలకు నైతిక విలువల్ని, మానసిక చైతన్యాన్ని, పెద్దల పట్ల గౌరవాన్ని, శ్రమజీవుల పట్ల కారుణ్యాన్ని, విశాల భావాల విస్తృతిని, భవిష్యత్తుపై నమ్మకాన్ని అందిస్తాయి. నా కథలు సూటిగా, గుండెల్లో గూడు కట్టుకుంటాయి.
- పుప్పాల కృష్ణమూర్తి
ఇందులో...
1. జాతకం తెలిసినవాడు! | |
2. తాత దీపం! | |
3. కోడి చెప్పిన పాఠం | |
4. సింగడి జోస్యం! | |
5. విలువైన వివాదం | |
6. భుంభుం స్వామి భలే మంత్రం! | |
7. రెండు పరీక్షలు | |
8. అడవిలో కచ్చేరీ | |
9. కోతి - కొత్తబట్టలు | |
10. గాడిద యజమాని | |
11. మారిన కాంతమ్మ! | |
12. వంటగది రహస్యం | |
13. నాగయ్య తెలివి | |
14. తాటకి సూరయ్య! | |
15. దారి చూపిన గాజుజాడీ | |
16. పిడికెడు మీసాల పిల్లి! |
Preview download free pdf of this Telugu book is available at Jatakam Telisinavadu
Login to add a comment
Subscribe to latest comments
