• Janyu Tejalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • జన్యు తేజాలు

    Janyu Tejalu

    Author:

    Pages: 116
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

'జన్యు తేజాలు' పుస్తకం ఒక విశిష్ట సాహితీ కదంబం. ఒక నిర్ధుష్టమైన ప్రయోజనాన్ని ఆశించి రూపుదిద్దుకున్న సంపుటి.

వేల సంవత్సరాల చరిత్ర కలిగి, మహోత్కృష్టమైన సంస్కృతిని, మహోన్నత వ్యక్తులను సమాజానికి అందించిన భారతదేశం ఇప్పుడిలా నిస్తేజంగా, నిర్లిప్తంగా ఎందుకు మారిపోయింది? అని ప్రశ్నిస్తూ అందుకు పరిష్కారాన్ని అన్వేషించగలిగే ఆలోచనలు రేకెత్తించడానికి చేసిన ప్రయత్నం ఈ పుస్తకం.

ఈ 'జన్యు తేజాలు'లో కథలున్నాయి. మన సమాజాన్ని వేధిస్తున్న తీవ్రవాదం, శబ్ద కాలుష్యం వంటి అంశాలను చర్చించిన కథలున్నాయి. విషమ యుగ్మజ ఫలాలుగా, జన్యు వైవిధ్యంతో సంక్రమించిన మేధస్సు, సామర్థ్యంతో మహోన్నత వ్యక్తులుగా చరిత్రలో నిలిచిపోయిన మహనీయుల వ్యక్తిత్వ చిత్రణలు ఉన్నాయి.

వైవిధ్యమయిన ఈ సాహితీ ప్రక్రియ సమా'హారం'లో అంతర్లీనంగా ఉన్న సూత్రం ఒక్కటే. అదే జన్యు వైవిధ్యంపై అవగాహన. స్పందించి, ప్రశ్నించి, సాహసించి, పోరాడగల నవతరం, జన్యువైవిధ్యంతో కూడిన కొత్తతరం ఈ దేశానికి అవసరం వివరించే ప్రయత్నం. ఈ పుస్తకంలోని అంశాలు పాఠకులు అందరినీ, కనీసం కొందరినైనా ఆలోచింపజేయగలిగితే రచయిత్రి సంకల్పం నెరవేరినట్టే!

- ఎడిటర్, 'వివిధ భారతి'

Preview download free pdf of this Telugu book is available at Janyu Tejalu