• Jangalopakhyanam
  • Ebook Hide Help
    ₹ 140.4
    156
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • జంగాలోపాఖ్యానం

    Jangalopakhyanam

    Author:

    Pages: 154
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మార్క్సిస్టు మూలసూత్రాలను బాగా వంటపట్టించుకున్న రావు కృష్ణారావుగారు, మార్క్సిస్టు సాహిత్యాన్ని ప్రత్యేకించి తత్వశాస్త్రాన్ని, అతి సరళంగా విశదీకరిస్తూ అనేక వ్యాసాలు, పుస్తకాలు రాశారు. అనువాదాలు చేశారు. బహుళ ప్రాంతాల్లో లభ్యమయ్యే తాత్వికాంశాలను కూర్చి నిఘంటువును తయారుచేశారు. ఆంధ్రదేశంలో మొదటి సారిగా ఈ విధమైన ప్రయత్నం చేసింది రావు కృష్ణారావు గారే! ఈ మధ్యకాలంలోనే సవరణలతో పునర్ముద్రించిన "పెట్టబడి" గ్రంథాన్ని వెలువరించడంలో ప్రముఖ పాత్ర వహించారు. అలాంటి రావు కృష్ణారావు సమకాలీన సమాజాన్ని మార్క్సిస్టు సులోచనాలతో చూసి, అందులోని కుళ్ళునూ, కుతంత్రాలనూ, రాజకీయాలనూ వ్యంగ్య వ్యాఖ్యానాలతో పలు పత్రికల ద్వారా కడిగిపారేశారు. ఆ వ్యాఖ్యానాల సంకలనమే "జంగాలోపాఖ్యానం".

- గడ్డం కోటేశ్వరరావు

Preview download free pdf of this Telugu book is available at Jangalopakhyanam