• Janapada Sahitya Darsini
  • Ebook Hide Help
    ₹ 68
    75
    9.33% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • జానపద సాహిత్య దర్శిని

    Janapada Sahitya Darsini

    Publisher: Anandi Prachuranalu

    Pages: 129
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

సాహిత్యంలో జానపద సాహిత్యం ఎంతో ప్రజాదరణ పొందినది. ప్రత్యేకించి 'జానపదుల్ పురజనుల్' అని చెప్పినట్లుగా జానపద సాహిత్యం అంతా గ్రామీణ ప్రాంతాల సంస్కృతి, ఆచార వ్యవహారాలు, జీవన శైలీలను ప్రతిబింబిస్తుంది. జానపద సాహిత్యంలో మానవ జీవన విధానం మొదలు ఎన్నో అంశములు చోటు చేసుకున్నా, స్త్రీలకు సంబంధించిన అంశములు, పాటలు, వృత్తుల కథలు, వీరగాథలు మొదలైనవి ప్రముఖంగా చెప్పబడినవి. నా ఆత్మీయుడు డా. తాటికాయల భోజన్నగారి సంపాదకత్వంలో వెలువడిన “జానపద సాహిత్య దర్శిని” సాహితీ ప్రపంచంలో ఒక మైలురాయని చెప్పవచ్చు. ఈ పుస్తకంలోని చాలా అంశాలు మన తెలుగు వారి సంస్కృతిని, జీవన శైలిని వ్యవహార శైలిని, పండగలను, తిరునాళ్ళలను, భక్తి మొదలు ఎన్నో అంశాలను మనకు కళ్ళకు కట్టినట్టుగా చిత్రీకరించాయని చెప్పవచ్చు. జానపద సాహిత్యంలోని ఏ అంశాలైనా పండిత, పామరులకు సులభంగా అర్థంకావడం వలన అందరు ఆసక్తిని కనబరుస్తారు.

- డా. హస్తాలపురం వామన మూర్తి

Preview download free pdf of this Telugu book is available at Janapada Sahitya Darsini