-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
జానపద కళలు (free)
Janapada Kalalu - free
Author: Kottapalli Bangara Raju
Publisher: Natali Prachuranalu
Pages: 32Language: Telugu
మొత్తము అరువది నాలుగు కళలు ఉన్నాయని మనకందరికీ తెలుసు! అందులో ఐదింటిని ‘లలిత కళలు’గా గుర్తించారు. అవి కవిత్వం, సంగీతం, చిత్రలేఖనం, శిల్పం, నాట్యం.
మానవుడు తినడానికి తిండి, ధరించడానికి బట్ట – ప్రాధమిక అవసరాలు సమకూర్చుకొన్న తర్వాత మానశిక ఆనందం కోసం కళల పట్ల ఆకర్షితుడు అవుతాడు! అప్పుడు తాను స్వయంగా కళాసృష్ఠ చేస్తాడు, (లేదా) కళా ప్రదర్శనల్లో పాల్గొంటాడు!
ఆది మానవుడు నుంచి నేటి మానవుడు వరకు కళాసృష్టి జరుగుతూనే ఉంది!
“ఆదివాసులు” సృష్టించిన చిత్రకళని “ఆదివాసి చిత్రకళ” అన్నారు.
“జానపదులు” జనపదుల కోసం సృష్టించిన చిత్రకళను “జానపద చిత్రకళ” అన్నారు.
“జానపదులు” ఆలపించిన గీతాలను “జానపద గీతాల”ని, వారు చేసే నృత్యాన్ని “జానపద నృత్యం” అని, వారి సంగీతాన్ని “జానపద సంగీతం” అని, వారి రూపకాలను “జానపద రూపకాల”ని అంటారు.
నాగరికుడు ఆ యా కళలను అనుకరించి, వాటి వలే సృష్టించిన కళలను కూడా “జానపద కళలు”గానే పరిగణిస్తున్నారు.

- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE