-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
జనజాతర మేడారం (free)
Janajatara Medaram - free
Author: Nalla Sai reddy
Publisher: Self Published on Kinige
Pages: 30Language: Telugu
Description
శ్రీశ్రీశ్రీ సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా భక్తులకు అనేక విశేషాలు తెలపాలని మేడారంలో జరిగే వివిధ అనుబంధ జాతరల వివరాలను జాతర యొక్క చరిత్రను తెలియజేయాలని సంకల్పంతో... ఈ ఉచితప్రతిని రూపొందించడం జరుగుతుంది.
భగవతద్భక్తులు పూర్తి శ్రద్ధసక్తులతో ఈ పుస్తకాన్ని చదివి అనేక విశేషాలను గ్రహించుట ద్వారా, నా ప్రయత్నం ఫలించిందని నమ్ముతాను. మీ యాత్ర ఎటువంటి ఆటంకాలు లేకుండా సాగిపోవాలని అభిలాషిస్తున్నాను.
- నల్ల సాయి రెడ్డి
గమనిక: " జనజాతర మేడారం " ఈబుక్ సైజు 9.4mb
Login to add a comment
Subscribe to latest comments
