• Jalapaata Geetam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 77.76
    86.4
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • జలపాత గీతం

    Jalapaata Geetam

    Pages: 80
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

జలపాతం స్వచ్ఛతకూ, వేగానికీ, మార్పుకూ, సౌందర్యానికీ ప్రతీక!

ఆదూరి సత్యవతీదేవి రాసిన ఈ కవితలు మానవ జీవన జలపాతంలో ఒక్కో గీతాన్ని ఆలపిస్తున్నాయి. ఒక్కోరాగాన్ని నినదిస్తున్నాయి. కవితలన్నింటి నిండా పరచుకున్న అండర్‌ కరంట్‌ మానవతే ! సృష్టినీ, మనిషినీ సౌందర్యమయంగా చూస్తూ మాయమవుతున్న మనిషితనం కోసం విలపిస్తున్న హృదయసుధ ఈ ‘జలపాత గీతం’.

సత్యవతీదేవి గారివి contemplative / reflective lyrics. ఉదారంగా నీరు ఎండిపోయిన భూమి మీద ప్రవహించినట్లు యీ కవితలు. దిగులు గుబులైపోయిన ఒంటరివేళలుంటేనేం ఎల్లలెరుగని మహాచైతన్యం నీ వెంట వుండగా అన్న robust optimismతో తన వాక్యాలకి ప్రాణమిచ్చి సారాంశపు రహస్యాన్ని తలుపుల తలుపులుగా తెరుస్తారు సత్యవతీదేవి యీ కవితల్లో.

Preview download free pdf of this Telugu book is available at Jalapaata Geetam