• Jala Sadhana Samaram
    • fb
    • Share on Google+
    • Pin it!
  • జల సాధన సమరం

    Jala Sadhana Samaram

    Pages: 429
    Language: Telugu
    Rating
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    '3/5' From 2 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

చరిత్రలో నిలిచిపోతగ్గ నీటి పోరాటం చేసిన దుశర్ల అనుభవాలు రికార్డు చేయాలని మూడేండ్ల కింద అనుకున్న. ఆయన కలిసినప్పుడల్లా అదే విషయం మాట్లాడిన. నేను ఎన్ని సార్లు అడిగినా ఆయన చిరునవ్వే సమాధాన మైంది. ఒక ఏడాది నుంచి మాత్రం గట్టిగా ఆయన వెంటపడ్డ. నా జీవితంలో, ఉద్యమంలో ప్రజలు నేర్చుకోవలసింది ఉన్నదని నేను అనుకోవడం లేదండీ అని వినయంగా తప్పుకోవాలని చూసిండు. కాని నా ప్రయత్నం మానలే. తర్వాత తన అనుభవాలు చెప్పడానికి ఒప్పుకున్నడు.

ఈ పుస్తకం పని ప్రారంభంలో నా మనసులో రొండు మాటలు మెదిలినయ్‌. దుశర్ల రావో, రెడ్డో అయి ఉంటె గొప్ప గుర్తింపు వొచ్చేది అనేది ఒకటి. అన్నాహజారే, మేథాపాట్కర్‌ అంతటివాడు అనేది రొండో మాట. కాని పుస్తకం పూర్తి అయిన తర్వాత నా ఆలోచన మారింది. దుశర్ల కాబట్టే ప్రజల పక్షాన ఇంత గొప్ప ఉద్యమం చేయగలిగిండు అనిపించింది. ఏ ఉద్యమకారునితో పోల్చాల్సిన అవసరం లేనంత ఎత్తులో ఆయన ఉండనిపించింది.

ఇది ఒక ప్రాంత చరిత్రను విస్తృతంగా రికార్డు చేసిన పుస్తకం. తెలంగాణ పెద్ద బాలశిక్ష. ఊరువాడ నుంచి ఢిల్లీ దాంక, హిమాలయ గంగమ్మ దాంక దుశర్ల ఉద్యమ ప్రయాణం. ఈ పుస్తకం చదివిన తర్వాత దుశర్ల అన్న మాటలతోనే నా మాటను ముగిస్త.

ఇది ప్రజల పోరాటం. ప్రజల అవసరం కోసం చేసింది. అనుభవాలు కూడా ప్రజలవే. ఈ అనుభవాలు ప్రస్తుత సమాజానికి, భవిష్యత్‌ తరాలకు ఏమాత్రం స్ఫూర్తినిచ్చినా, ఉపయోగపడ్డా అదే సంతోషం.

- ఎలికట్టె శంకర్‌రావు

Preview download free pdf of this Telugu book is available at Jala Sadhana Samaram