• Jagannatakamu Naa Gatha
  • Ebook Hide Help
    ₹ 79
    88
    10.23% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • జగన్నాటకము...నా గాథ

    Jagannatakamu Naa Gatha

    Author:

    Pages: 81
    Language: Telugu
    Rating
    3.57 Star Rating: Recommended
    3.57 Star Rating: Recommended
    3.57 Star Rating: Recommended
    3.57 Star Rating: Recommended
    3.57 Star Rating: Recommended
    '3.57/5' From 7 votes.
    3.50 Star Rating: Recommended
    3.50 Star Rating: Recommended
    3.50 Star Rating: Recommended
    3.50 Star Rating: Recommended
    3.50 Star Rating: Recommended
    '3.50/5' From 4 premium votes.
Description

"జగన్నాటకము...నా గాథ" అను సంపుటి నా రచన జీవితంలో తొలి అడుగు. జగత్తునా మనం చూస్తున్న జనుల గాథల ఆధారముగా ఈ సంపుటి రచింపబడినది. "జగన్నాటకము...నా గాథ"ముఖ్య ఉద్దేశం మార్పు కోసం కాదు మార్పు కై మొదలయ్యే ఆలోచనల కోసం. ఈ సంపుటి కేవలం నా ఆలోచనలు, నా భావాలు, నా ప్రశ్నలు, నా పోరాటాలు. కవి, కవిత్వంలో పసి కూనని కానీ భావజాలంతో కదిలించే కళని. మన ఆలోచనలే మన కవిత్వాలు, మన పద్యాలు ముందు తరాల పాఠాలు అని భావించి, నా కలం మాటలతో రచించిన గాథ.

- అరవింద్ రెడ్డి

Preview download free pdf of this Telugu book is available at Jagannatakamu Naa Gatha