-
-
జగన్నాథ రథచక్రాల్
Jagannadha Radhachakral
Author: A.N.Jagannadha Sharma
Language: Telugu
Description
ఇవి కథలు కావు. వ్యాసాలు కావు. మ్యూజింగ్స్ కూడా కావు. నవ్యవీక్లికి సంపాదకుడిగా వున్న జగన్నాథశర్మగారు వారం వారం పాఠకులకు సమర్పించిన ఈ మొదటి పేజీ 'ప్రోజ్ పోయెంస్ ' ఆయన స్మ్రుతి వల్మీకాలు. జ్ఞాపకాలందరికీ ఉంటాయి. కాని వాటిని ఉద్వేగభరితంగా, గుండె గొంతుకలో అడ్డుపడినట్టు పదాలలో బంధించటం మాత్రం శర్మగారికే సాధ్యం. ఇవి చదువుతుంటే ఒకసారి ఒళ్ళు జలదరిస్తుంది. మరోసారి మనస్సు కలుక్కుమంటుంది లేదా నాస్టాల్జియాతో వెన్నులో చలిపుట్టి 'ఇలా ఉండేదా ఆనాటి బతుకు ' అని మనకు తెలియకుండానే మౌనంగా రోదిస్తాం. కనిపించని కన్నీరూ, పంటికింద బిగపట్టిన బాధా, చిన్ననాటి జలతారు దృశ్యాలూ వీటిలో మనల్ని పలకరిస్తాయి. ఇవి శర్మగారు మనకిచ్చిన 'చిరు కానుకలు '
- ముక్తవరం పార్థసారథి
Preview download free pdf of this Telugu book is available at Jagannadha Radhachakral
Login to add a comment
Subscribe to latest comments
