• Jagadala Jalajakshi
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 135
    150
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • జగడాల జలజాక్షి

    Jagadala Jalajakshi

    Publisher: J.V.Publications

    Pages: 164
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఇంతకీ ఈ “జలజాక్షి' ఎవరూ? ఆవిడ ఆగడాలు ఏంటీ? అని అడుగుతున్నారు కదూ? అక్కడకే వస్తున్నాను. ఈ 'జలజాక్షి' మన పక్కింట్లోనో, ఎదురింట్లోనో, వెనకింట్లోనో లేదా.... మన బంధువులలోనో ఖచ్చితంగా ఉండే ఉంటుంది. మీరు జాగ్రత్తగా గమనించాలే కానీ ఆవిడ మనతో ఒక జిగురాక్షి లాగానో, జలగాక్షి లాగానో అతుక్కుపోతుంది. అలాంటి ఆవిడకి ఓ పతిదేవుడు ఉంటాడు. ఆయనకి వేరే పేరెందుకని “జలజాపతి" పేరుతో స్థిరపడిపోయాడు. జలజాక్షి అనే పాత్రతో చెప్పబడిన కథలే ఈ 'జగడాల జలజాక్షి'.

రకరకాల అంశాలపై ఈ జలజాక్షిచే/పై/గురించి చెప్పబడిన కథలే ఉన్నాయి ఈ పుస్తకంలో. అవి ఆవిడ ఇచ్చిన ఉచిత సలహాలు కావొచ్చు, పిసినారి గుణాలు కావొచ్చు, పట్టుకుంటే వదలని జిడ్డు కావొచ్చు, కరోనా రోజుల్లో కష్టాలు కావచ్చు, జలజాపతి భార్యా బాధిత గోడు కావొచ్చు... ఇలా రకరకాలుగా జలజం పాత్రతో హాస్యం పండించే ముప్పై ఐదు కథలు ఇందులో ఉన్నాయి. చదవండి. చదివించండి. నవ్వండి. నవ్వించండి.

- గిరిజారాణి కలవల

గమనిక: "జగడాల జలజాక్షి" ఈబుక్ సైజు 5mb

Preview download free pdf of this Telugu book is available at Jagadala Jalajakshi