-
-
జాబిలి జనవరి 2015
Jabili January 2015
Author: Jabili Magazine
Publisher: P. Mallika
Pages: 36Language: Telugu
పేరూరు మల్లిక సంపాదకత్వంలో వెలువడుతున్న మాసపత్రిక జాబిలి. జనవరి 2015 సంచిక ఇది. ఈ సంచికలో:
సంపాదకీయం: శుభాకాంక్షలు
వ్యాసం: ప్రత్యేకం: "ఆదర్శ మహిళా శిరోమణులు" - సిరి వడ్డే
వ్యాసం : పురస్కారం: - బిక్కి కృష్ణ రచనలు చైతన్య ప్రవాహాలు - జస్టిస్ బి. చంద్రకుమార్
వ్యాసం : పరిశోధన : ప్రాచీన సాహిత్యం రాచపాళెం విమర్శ - కె. మోహన్‌బాబు
వ్యాసం : చరిత్ర: హంపి - దేవిశెట్టి రామన్న
వ్యాసం : సంవీక్షణ - నేటి కవిత్వంలో 'మనిషి' ఔన్నత్యం - డా. రాధేయ
వ్యాసం : విద్య: - పాఠశాలే ప్రయోగశాల - డి. దుర్గాబాయి
వ్యాసం: జీవనం: సంతాన మహిమ- గిజుబాయి
వ్యాసం: అభినందన: సీమ సాహితీ శిఖరం రాచపాళెం - జాబిలి
వ్యాసం:ప్రజానాయకులు: చమన్‌కు 'అనంత' ఆదరణ - జాబిలి బృందం
వ్యాసం: నివాళి: చక్రి మరణం 'జగమంత' విషాదం - నల్లాని రాజేశ్వరి
కథ: చికిత్స - స్వేచ్ఛానువాదం - సడ్లపల్లె చిదంబరరెడ్డి
బాలగేయాలు: కాలాల కానుకలు - జై సీతారామ్
బాలగేయాలు: వెళ్ళిపో - జై సీతారామ్
కవిత: జీవనఛాయ - మౌనశ్రీ మల్లిక్
కవిత: నిరీక్షణ... నిరీక్షణ - లోసారి సుధాకర్
కవిత: నా గుండెకు విశ్రాంతి ఎక్కడ - స్వర్ణలతా నాయుడు
