-
-
జాబిలి ఫిబ్రవరి 2016
Jabili February 2016
Author: Jabili Magazine
Publisher: P. Mallika
Pages: 36Language: Telugu
పేరూరు మల్లిక సంపాదకత్వంలో వెలువడుతున్న మాసపత్రిక జాబిలి. ఫిబ్రవరి 2016 సంచిక ఇది. ఈ సంచికలో:
ఫోకస్: భాధ్యత మరచిన "భగవంతుడు" - సహకరించిన సభ్య సమాజం- సంగిరెడ్డి హనుమంత రెడ్డి
నారీభేరీ : మహిళా సాధికారత సాధించామా... ? సంపన్నులకే సొంతమా- రాణి సంధ్య
సమాలోచన: భాగస్వామ్య సదస్సు విజయం - నవ్యాంధ్ర ప్రగతికి ఊతమిచ్చేనా...?- పుట్టా పెద్ద ఓబులేసు
ఆదర్శనీయులు: స్వాతంత్ర సమర యోధిని సరోజిని- జాబిలి
ఉత్తమ అధికారి: ప్రజారక్షణే ధ్యేయంగా - అనంత ఎస్పీ- జాబిలి బృందం
యువలోకం : పొదుపే మన సంపాదన రెట్టింపుకు మూలకారణం - బోల్డ్ స్కై బ్లాగ్ - సింధు
ఆరోగ్యం : చక్కని నిద్రతో మధుమేహం దూరం - డా.అశోక్ రెడ్డి
సాహితీవేదిక : సాహితీ వెలుగులు పంచిన స్వర్ణోత్సవాలు
సాహితీ వార్తలు : గాంధీగిరిని చాటిన కవితాగళాలు - జాబిలి బృందం
ఉపాధ్యాయ లోకం : పగటికల - శ్రీమతి ఎస్.జ్యోతి
సంవీక్షణ : 'కాలం నది ఒడ్డున' ఏముంది -డా.యం.బి.డి.శ్యామల
ఆధ్యాత్మికం : భగవంతునిపై విశ్వాసం- సన్మార్గానికి సంకేతం -రాజయోగిని, డా. హేమలతా సిస్టర్
సమీక్ష: సూర్యరశ్మిలో 'పురి విప్పిన ఊపిరి' - అవధానుల మణిబాబు
కథ: నల్లపూసల దండ - పేరం ఇందిరా దేవి
కథ: నల్లధనం ప్రియా! - డా. మంతెన సత్యనారాయణ రాజు
బాలసాహిత్యం: గోదావరి పురాణ కథ - కలువకొలను సదానంద
బాలసాహిత్యం: బడి - రాజేష్
కవితలు: ప్రశ్నించవమ్మా ప్రశ్నించు! - ఎస్. శంకర రావు
కవితలు: పారస్పర్యం- డా.ఎన్.గోపి
కవితలు: ఒక రోజంటే - చంద్రహాస
