-
-
JVR English Grammar
JVR English Grammar
Author: J.V. Ramanaiah and J.Gopalam
Publisher: Victory Publishers
Pages: 537Language: Telugu, English
Description
"లాంగ్వేజ్ లెర్నింగ్ సిరీస్"లో భాగంగా విక్టరీ పబ్లిషర్స్, విజయవాడ ప్రచురించిన పుస్తకం "జె.వి.ఆర్. ఇంగ్లీష్ గ్రామర్". తెలుగు ద్వారా ఆంగ్లం నేర్పే విక్టరీ ప్రచురణల పుస్తకాలలో ఈ పుస్తకం ఆంగ్ల వ్యాకరణం నేర్పడానికి ఉద్దేశించినది.
జె.వి. రమణయ్య, జె. గోపాలం గార్లు రచించిన ఈ పుస్తకం విద్యార్థులకెంతగానో ఉపయోగకరం. ఆంగ్ల వర్ణమాల, పదాల పరిచయంతో ప్రారంబించి, పదాల నిర్మాణం, పలకని అక్షరాలు, భాషాభాగాలు వంటి వాటిని సులువుగా, అందరికీ అర్థమయ్యేలా వివరించారు రచయితలు.
నామవాచకాలు, సర్వానామాలు, క్రియలు, కాలలు, క్రియావిశేషణాలు, విశేషణాలు, విభక్తి ప్రత్యయాలు, సంధి పదాలు, లింగ భేదం, వచనములు, వాక్యనిర్మాణం వంటివి ఉదాహరణలో సహా వివరించబడ్డాయి. ఆంగ్లంలో వ్యాసాలు వ్రాయడం, ఉత్తరాలు వ్రాయడమెలాగో సులభంగా వివరించబడ్డాయి. ఇవే కాక, విద్యార్థుల సాధన కోసం అభ్యాసాలు ఇవ్వబడ్డాయి.
Preview download free pdf of this Telugu, English book is available at JVR English Grammar
Login to add a comment
Subscribe to latest comments
