-
-
ఇతిహాసచక్రం
Itihasa Chakram
Author: Dr. Lanka Siva Rama Prasad
Publisher: Dr. Lanka Siva Rama Prasad
Pages: 135Language: Telugu
Description
పాశ్చాత్య వాఙ్మయంలో ఆది కావ్యాలుగా ప్రసిద్ధికెక్కిన ఇలియాడ్, ఒడెస్సి ఇతిహాసాల్ని, ఇతర కావ్యాల్ని తెలుగు సాహితీ జగత్తుకు సృజనలోకం, సెవెన్ హిల్స్ హాస్పిటల్, ముంబాయి సవినయంగా సమర్పిస్తోంది.
సత్యాన్వేషణలో, జీనోమ్, సంఖ్యాశాస్త్రం, స్వప్నశాస్త్రం, వానమబ్బుల కాంతిఖడ్గం, ఆల్కెమీ, టీ కప్పులో తుఫాను, తంగేటిజున్ను, Shades, The Twilight Zone, Bhagavatham, Soundaryalahari లాంటి రచనలతో, అనేక వ్యాసాలతో రచయితగా, కవిగా, అనువాదకుడిగా ప్రసిద్ధికెక్కిన డాక్టర్ లంకా శివరామప్రసాద్ కలం నుండి జాలువారిన స్వేచ్ఛానువాద కావ్యం - ఇతిహాసచక్రం.
Preview download free pdf of this Telugu book is available at Itihasa Chakram
Login to add a comment
Subscribe to latest comments

- ₹540
- ₹324
- ₹270
- ₹324
- ₹270
- ₹216
- ₹540
- ₹324
- ₹270
- ₹324
- ₹270
- ₹216