-
-
ఇసుక పూలు
Isuka Poolu
Author: B.Geetika
Publisher: Self Published on Kinige
Pages: 134Language: Telugu
Description
ఇంటి లోపల కన్నా ఇంటి బయట జరిగే కథలు ఇవి.
ఈ కథల్లో ఏ కథ చదివినా... ఆమె చాలా సులువుగా కథ చెప్పగలదన్న విషయం అర్థమవుతుంది.
సరళంగా కథ చెప్పటం, క్లిష్టంగా ఉన్నచోట ఓ క్షణం ఆగి తేలికపరిచి తిరిగి ముందుకు నడపడం... కనిపిస్తుంది.
- రాజారామమోహనరావు
Preview download free pdf of this Telugu book is available at Isuka Poolu
- ₹172.8
- ₹86.4
- ₹108
- ₹72
- ₹129.6
- ₹129.6
కథని చెప్పటం వేరు,
మనకి అర్థమా అయ్యేలా చెప్పటం వేరు, మనసుకి హత్తుకునేలా చెప్పటం వేరు...
ఈ పుస్తకంలోని కథలు మనింట్లోనో, మన పక్కింట్లోనో జరిగినట్లుగా ఉంటాయి,
చాల సులువుగా మన హృదయాలను చేసుకుంటాయి...
వీలైతే తప్పక చదవండి