-
-
ఇరులదొడ్డి బతుకులు
Iruladoddi Bathukulu
Author: Nandyala Narayana Reddy
Publisher: Krishnagiri Zilla Rachayitala Sangham
Pages: 143Language: Telugu
Description
శ్రమ జీవనాన్ని మక్కువపడే నారాయణరెడ్డి ఈ కతలలో పలు అవతారాలను ఎత్తినాడు. కాపు బిడ్డగా తనపని తాను చేసుకుంటానే, తన సావాసగాడైన కిష్టునితో కలసి కుండలు చేసే కుమ్మరి అయినాడు. కత్తెరకోలుతో ఇరులవాళ్ళ జుట్టును కత్తిరించి మంగలి అయినాడు. కొలిమి దగ్గర సమ్మెటపోటు వేసి కంసాలి అయినాడు. గడ్డపారలను చేతబట్టి బావి తవ్వి ఒడ్డేర అయినాడు. అడవిలో గోవుల్ని మేపి గొల్లవాడయినాడు. మేదరి మల్లన్నతో కలిసి కేళికను ఆడించే గురువయినాడు. ఇప్పుడు కలం పట్టి రచయిత అయి ఆ బతుకులంతా మన ముందు కుప్ప పోసినాడు.
Preview download free pdf of this Telugu book is available at Iruladoddi Bathukulu
Login to add a comment
Subscribe to latest comments
