-
-
ఇంటికన్న బడి పదిలం
Intikanna Badi Padilam
Author: Vasundhara
Publisher: Kavya Publishing House
Pages: 120Language: Telugu
Description
మెదడు జ్ఞానంతో పాటు స్వార్థాన్నీ ఇస్తుంది. అందువల్ల ఒకే ఇంట్లో మనిషికీ మనిషికీ పడని సందర్భాలుండేవి. మనశ్శాంతికోసం గుడికి వెళ్లి ఇంటికన్న గుడి పదిలం అనుకునేవాడు. కానీ స్వార్థాన్ని జయించాలన్నా, జ్ఞానాన్ని వివేకంగా మార్చుకోవాలన్నా - మనిషికి ఇంటికన్న బడి పదిలం. బడి అంటే పాఠాలు చెప్పే మేస్టర్లుండే భవంతి మాత్రమే కాదు. మన చుట్టూ జరిగే అనుభవాల్నించి పాఠాలు నేర్చుకునే వివేకం కూడా. ఆ వివేకమే మన ప్రకృతికీ, ఈ సృష్టికీ, మానవజన్మ ఉతృష్టతకీ న్యాయం చేకూర్చుతుంది.
ఈ పుస్తకంలో పాత్రలు సజీవాలు,
సంఘటనలు వాస్తవాలు.
ఈ కథలు - హైస్కూలు స్థాయి బాలలు -
'ఇంటికన్న బడి పదిలం' చేసుకునేలా
తమ మెదుకు శిక్షణ ఇచ్చే సాధనాలు.
Preview download free pdf of this Telugu book is available at Intikanna Badi Padilam
Login to add a comment
Subscribe to latest comments
