• Inti Pani Baiti Pani
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 50
    50
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఇంటి పనీ, బైటి పనీ

    Inti Pani Baiti Pani

    Author:

    Pages: 92
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

ఇంటి పనీ, బైటి పనీ అనే ఈ వ్యాసం రచనా కాలం 1996 అక్టోబరు. పుస్తకంగా మొదటి ముద్రణ 1996 నవంబరులోనూ, రెండవ ముద్రణ 1998 జనవరిలోనూ, మూడవ ముద్రణ 2007 నవంబరులోనూ జరిగింది.

'ఇంటి పని'కీ, 'బైటి పని'కీ వున్న సంబంధాన్ని చెప్పాలని ఈ ప్రయత్నం. 'ఇంటి పని'కీ, 'బైటి పని'కీ వున్న సంబంధం అంటే, స్త్రీ కీ, పురుషుడి కీ వుండే శ్రమ సంబంధం.

'స్త్రీ పురుష సంబంధాలు' అన్నప్పుడు సాధారణంగా వెంటనే 'శారీరక సంబంధాల' సంగతే కనపడుతుంది. కానీ, 'స్త్రీ పురుష సంబంధాలు' అంటే 'శారీరక సంబంధాలే' కాదు, 'శ్రమ సంబంధాలు' కూడా. శారీరక సంబంధాలు - ప్రకృతి సహజ కోణం అయితే, శ్రమ సంబంధాలు - సామాజిక కోణం.


'పళ్ళ' కోసం చెట్ల మీద వెతకాలి!
'చేపల' కోసం నీళ్ళల్లో!
'దుంపల' కోసం భూమి లోపల!
ఎక్కడేది దొరుకుతుందో అక్కడే!
'సమానత్వం' కోసం - శ్రమ సంబంధాల్లో!
ఇది, 'ప్రకృతి సూత్రం' అంత ఖచ్చితమైన 'సామాజిక సూత్రం!'

ఇంటి పనికీ, బైటి పనికీ వుండే హేతుబద్ధమైన సంబంధమే, స్త్రీ పురుష సమానత్వం.

Preview download free pdf of this Telugu book is available at Inti Pani Baiti Pani