-
-
ఇంటి ముంగిట్లో వైద్యం
Inti Mungitlo Vaidyam
Author: Dr. B. Lakshmaiah Setty
Publisher: Victory Publishers
Pages: 622Language: Telugu
Description
బీదతనం ఎక్కువగాను, అక్షరాశ్యత తక్కువగానూ ఉన్న మన దేశ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ పుస్తకం రూపొందించబడింది.
ప్రథమ అధ్యాయంలో రోగాలను గురించియు, అందుకు పనికివచ్చే ద్వాదశ లవణాలు తెలుపబడినవి. రోగి తన రోగపు లక్షణాలకు సరిపడు ద్వాదశ లవణాన్ని ఎంపిక చేసుకొని వాడాలి.
ఒకవేళ 2,3 అధ్యాయాలలో ద్వాదశ లవణములు సూచింపబడినచో ఈ పుస్తకం రెండవ అధ్యాయంలో తెలుపబడిన వాటి మెటీరియా మెడికాను జాగ్రత్తగా చదివి ఒక లవణమును ఎంపిక చేసుకోవాలి.
ఏ మందును ఎంత కాలం తీసుకోవాలి? ఏ పొటెన్సీలో తీసుకోవాలి? పై పూతగా వాడవచ్చా? వీటికి సంబంధించిన జవాబులు ఆ మందుకు సంబంధించిన మెటిరియా మెడికాలో లభించును.
ఈ పుస్తకమును చక్కగా, శ్రద్ధగా చదివి రోగమును గూర్చి సరైన అవగాహనను ఏర్పరుచుకున్నచో సరైన మందును ఎంపిక చేసుకొనుటలో సులువు ఏర్పడుతుంది.
Preview download free pdf of this Telugu book is available at Inti Mungitlo Vaidyam
Login to add a comment
Subscribe to latest comments
