-
-
ఇలాగే ప్రేమించి నిరూపించు - 2
Ilage Preminchi Nirupinchu 2
Author: Suryadevara Rammohana Rao
Publisher: Model Publications
Pages: 157Language: Telugu
Description
ఆరోజు రాత్రి...
బార్ రూమ్లో...
రాజ్మోహన్రావు ఎదుట చిత్తరంజన్ కూర్చున్నాడు.
''వాళ్ళెక్కడికెళ్ళినా ఐ వాంట్ ఎవ్విరీడే రిపోర్ట్... మనవాళ్ళందర్నీ రెడీ చేసావా?'' అడిగాడు రాజ్మోహన్రావు.
''ఎస్ సర్... బట్... వన్థింగ్ సార్''
మీరెప్పుడూ ఏ వ్యక్తి విషయంలోనూ ఇంత నిఘా ఏర్పాటు చేయలేదు. ఇప్పుడెందుకు సార్ ఇంత నిఘా? గోటితో పోయేదానికి గొడ్డలిని ఉపయోగిస్తున్నారేమో-'' సందేహం వ్యక్తంచేసాడు చిత్తరంజన్.
Preview download free pdf of this Telugu book is available at Ilage Preminchi Nirupinchu 2
Disappointing