-
-
ఇలాగేనా రాయడం?
Ilaagena Rayadam
Author: G. S. Varadachari
Language: Telugu
Description
సమాచార వితరణ రంగంలో ఉన్న పత్రికా రచయితలు తమ వ్యక్తిగత విశ్వాసాలు ఏవైనా విధ్యుక్త ధర్మ నిర్వహణలో నిష్పాక్షికతకే కట్టుబడాలి. కానీ పత్రికల వార్తలను, వ్యాసాలను, సంపాదకీయాలను నిశితంగా పరిశీలిస్తే ఆ పని సజావుగా సాగడంలేదని నిర్ధారణ అవుతోంది.
ప్రముఖ పత్రికా రచయిత శ్రీ జి. యస్. వరదాచారి వివిధ పత్రికలను పరిశీలించి పాత్రికేయ నిష్పాక్షికత ప్రధాన ఇతివృత్తంగా రాసిన వ్యాసాలను ఈ పుస్తక రూపంలో అందించడం జరిగింది. పత్రికల రాతను అవగతం చేసుకోడానికి ఈ పుస్తకం ఉపకరిస్తుంది. పత్రికా ప్రమాణాలను పెంపొందించవలసిన కర్తవ్య బోధ చేస్తుంది. ప్రతీ అక్షరంలో సుదీర్ఘ అనుభవం తొణికిసలాడుతుంది.
ఈ పుస్తకం పత్రికా రచయితలకే కాక, పాఠకులకి కూడా అత్యంత ఉపయుక్తం.
Preview download free pdf of this Telugu book is available at Ilaagena Rayadam
Login to add a comment
Subscribe to latest comments
