-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
ఇక్కడ ఎవరైనా ఒకటే (free)
Ikkada Evaraina Okate - free
Author: Sripada Swatee
Publisher: J.V.Publications
Pages: 144Language: Telugu
Description
2020 సంవత్సరానికిగాను మా సాహితీ సిరికోన వాక్స్థలిలో వచ్చిన ఉత్తమ కవిత్వానికి గాను మా అమ్మగారి స్మృత్యంకితంగా నెలకొల్పిన 'శ్రీమతి ఆసూరి సులోచనా స్మారక సిరికోన' పొయెట్రీ అవార్డును స్వాతీ శ్రీపాదగారు అందుకోవడం నాకెంతో ఆనందకరంగా ఉంది. వారు ఈ తరం ఉత్తమ కవయిత్రి. ఏడాది పొడుగునా సిరికోనలో అద్భుతమైన కవిత్వం రాస్తూ వచ్చారు. వారి కవిత లేని రోజు అరుదు. అలానే ప్రతి కవితలోనూ అరుదైన పదచిత్రాలు, అద్భుతమైన మెరుపులు. ఆ మెరుపుల్లో, వారే ఎంపిక చేసిన 70 కవితల సంపుటి ఈ 'ఇక్కడ ఎవరైనా ఒకటే!'.
- వేణు ఆసూరి
Login to add a comment
Subscribe to latest comments
