-
-
ఇదొక శుభవేళ!
Idoka Subhavela
Author: Andy Sundaresan
Publisher: Kurinji Publications
Pages: 119Language: Telugu
Description
“గతకాలం మనల్ని తరుముకొని రాదు. మనమే దాన్ని వెంటాడుతాం!" అని ఒక లోకోక్తి నా జ్ఞాపకంకి వస్తోంది.
సుమారు డెబ్బై సంవత్సరాల ముందు మా అక్కయ్య వింధియా రాసిన తమిళ కథలు చదివి వాటిని తెనుగులో అనువదించే ఈ ఉద్యమంలో మేం - KNS కుటుంబ సభ్యులం - శేష జీవులం - సాధ్యమైనంతవరకూ, ఈ కథల్లోని ఇతివృత్తాలు అర్ధం చేసుకొని, వాటికి నేపధ్యం, మూల ఘటనలు, తెలుసుకోవాలని పూనుకున్నాం . ఇదొక సరసమైన ప్రక్రియ, చిక్కు (puzzle) గా సాగుతూనే వుంటుంది అని మా ఊహ.
ఈ సంపుటంలో రచయత్రి వింధియా కలైమగళ్ పత్రిక కథానిక పోటీలలో బహుమతి అందుకున్న రెండు కథలున్నాయి.
ఇదొక శుభవేళ! 'రంగుల కథలు' అనే శీర్షికలోనూ, ఆదివారం 'వారం కథలు' అనే శీర్షికలోనూ వెలుబడ్డాయి.
- ఏండీ సుందరేశన్
Preview download free pdf of this Telugu book is available at Idoka Subhavela
Login to add a comment
Subscribe to latest comments
