-
-
ఇది రిజర్వేషన్ల దేశం
Idi Reservationla Desam
Author: Bojja Tarakam
Publisher: Hyderabad Book Trust
Pages: 208Language: Telugu
Description
అనేక శతాబ్దాలుగా విద్యా ఉద్యోగ రంగాలకూ పాలన వ్యవస్థకూ దూరం పెట్టబడిన వర్గాల ప్రజలకు ఆయా రంగాలలో ప్రవేశం కల్పించటానికి రాజ్యాంగం ప్రవేశపెట్టిన ప్రక్రియ రిజర్వేషన్. దీనికి రాజ్యాంగపరమైన రక్షణ ఉన్నది. అయితే ఈ రక్షణలకు వక్రభాష్యాలు చెబుతున్నారు. ఆయా వర్గాల ప్రజలు ప్రధాన స్రవంతిలోని వర్గాల స్థాయిని అందుకునేంత వరకూ ఈ రక్షణలు ఉంటాయి. రిజర్వేషన్ అనేది ఒకరు ఇచ్చింది కాదనీ ఏక పక్షంగా ఎవరి ఇష్టానుసారం వారు వీటిని తీసివేయటానికి వీలులేదనీ అసలు ఇది బేరమాడే వస్తువు కాదనీ ఈ పుస్తకం స్పష్టం చేస్తుంది.
- పబ్లిషర్స్
Preview download free pdf of this Telugu book is available at Idi Reservationla Desam
Login to add a comment
Subscribe to latest comments
