-
-
ఇది నా జీవితం
Idi Naa Jeevitam
Author: Hemalatha Lavanam
Publisher: Vasavya Book House
Pages: 216Language: Telugu
Description
డాక్టర్ హేమలతా లవణం వ్రాసిన 'ఇది నా జీవితం’ - మృత్యోర్మా అమృతంగమయ పుస్తకం ఆమె అపార అనుభవానికి ప్రతిబింబం. ఆస్తికురాలిగా జీవితం ప్రారంభించి, వాస్తవికత, సంఘదృష్టి, వ్యక్తిత్వాన్ని పెంపొందించుకున్న ఆమె నాస్తికురాలిగా మారారు. ప్రశ్నించే చైతన్యం, పరీక్షించే మనస్తత్వం, సమాజంలో అణగారిన ప్రజల అభ్యున్నతికి పాటుపడాలన్న తపన, దారిద్ర్యాన్ని, అసమానతలను తొలగించి తోటి మానవులకు తోడ్పడాలన్న ఆలోచన ఆమెను క్రొత్తపుంతలు తొక్కడానికి పురికొల్పాయి. తనలో నిహితమైన శక్తి సామర్థ్యాలను, సంఘ సంస్కరణాభిలాషను, సమాజ కళ్యాణ కార్యక్రమాలను పెంపొందించేందుకు ఆమె ముందడుగు వేశారు.
- డా.జి. సమరం
Preview download free pdf of this Telugu book is available at Idi Naa Jeevitam
Login to add a comment
Subscribe to latest comments
