-
-
ఇది కవిసమయం
Idi Kavisamayam
Author: Dr. Rallabandi Kavita Prasad
Publisher: Kinnera Publications
Pages: 206Language: Telugu
Description
డా. కవితాప్రసాద్ గారి 'ఇది కవిసమయం' 365 లఘు కవితల సమాహారం. ఇది 'ఒంటరిపూలబుట్ట' తరహాలోనే సాగినా మరింత ఆర్ధ్రంగా, సాంద్రంగా, కవిత్వం పరిమళించింది. ఇది ఒక సిద్ధకవిత్వ సంప్రదాయం.
* * *
ఆకాశంలోకి
ఒక సరళరేఖ గీశాను
అది ఒక్క నక్షత్రాన్నీ తాకలేదు
ఆకాశంలోకి
ఒక వృత్తాన్ని విసిరాను
ఏ తారా దాన్ని తప్పించుకోలేదు
అర్థమైంది!
జీవితం సరళరేఖ కాదు
ఒక మహావృత్తం ....
Preview download free pdf of this Telugu book is available at Idi Kavisamayam
Login to add a comment
Subscribe to latest comments

- ₹270
- ₹108
- ₹108
- ₹108
- ₹108
- ₹162