-
-
ఇదీ గుండె గుట్టు
Idee Gunde Guttu
Author: Dr. Ravikumar Aluri
Publisher: Sree Madhulatha Publications
Pages: 97Language: Telugu
Description
ఆరోగ్యమనేది మనిషి ఏ పని సాధించడానికైనా కావాలి. శారీరక ఆరోగ్యం బాగుంటే మానసిక ఆరోగ్యం బాగుంటుంది. చేసే పనిమీద మనసులగ్నమవుతుంది. చెయ్యదల్చుకున్న పనిని చక్కగా చేయగలుగుతాం. మన శరీరం గురించి కనీస అవగాహన అందరికీ ఉండడం అవసరం. అందుకోసమే వివిధ అవయవాల గురించి, వాటి జబ్బులు, రాకుండ తీసుకోవలసిన జాగ్రత్తలు, వస్తే చికిత్స మొదలైన విషయాలను ఈ పుస్తకం మీకందిస్తోంది.
Preview download free pdf of this Telugu book is available at Idee Gunde Guttu
Login to add a comment
Subscribe to latest comments
