• Ida Premante
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఇదా.. ప్రేమంటే...!

    Ida Premante

    Author:

    Pages: 117
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

'ప్రేమ ఒకరిలో పుడుతుంది. మరొకరికి చేరుతుంది. వీరిలో ఎవరో ఒకరి దగ్గరే ఆగిపోతుంది. అంటే ప్రేమ ఒక్కరి చుట్టూనే తిరుగుతుంది. దీన్ని బట్టి ఇద్దరు వ్యక్తులు, రెండు మనసులు ప్రేమించుకొంటాయనేది శుద్ధ అబద్ధం. ఒకరు ప్రేమిస్తారు. ఇంకొకరు ఆ ప్రేమను ఆస్వాదిస్తారు'

అమ్మాయి వెళ్ళిపోయినంత మాత్రాన... నా జాతకంలో దరిద్రానికి దాహం ఎక్కువ. అదృష్టానికి ఆకలి తక్కువ లాంటి... లాజిక్‌లేని ఫిలాసఫీలతో కాలం గడిపేయకుండా.., గతాన్ని తలచుకొని భాధపడకుండా కొత్తలైఫ్‌ని స్టార్ట్ చేయాలని చెప్పే ప్రయత్నం మాత్రమే. కేవలం ఓ సామాన్య యువ(ప్రేమి)కుడు చెప్పుకుంటున్న కథ. అలాగని ఇది ఆత్మకథ కీదు. ప్రేమాత్మ కథ. ఆత్మ ఉన్న ప్రేమకథ.

Preview download free pdf of this Telugu book is available at Ida Premante