-
-
ఐ లవ్ యూ అనూ
I Love You Anu
Author: Satya
Publisher: Self Published on Kinige
Pages: 106Language: Telugu
Description
శంకర్ కోపంతో భగ్గుమన్నాడు.
"అరేబే! నాతోనే ఛాలెంజ్ చేస్తావా? నీ ప్రాణం తీస్తా" అనరుస్తూ డాగర్ని వాటంగా పట్టుకొని ముందుకు దూకాడు.
అదే సమయంలో మెరుపులా కదిలాడు కృష్ణ.
కన్నుమూసి తెరిచేలోగా అతని పాదం శంకర్ చేతిని తాకింది.
అతని చేతిలోని డాగర్ ఎగిరి అయిదు గజాల దూరంలో నేలకు దిగబడింది.
కుడిచేయి సాచి వాడి కాలర్ పుచ్చుకులాగి-
ఈడ్చి ముఖం మీద గుద్దాడు.
కెవ్వున అరుస్తూ వెనక్కు విరుచుకుపడిపోయాడు శంకర్.
"కమాన్ శంకర్! గెటప్ - నేను ముందే చెప్పాను. అనవసరంగా నా చేతిలో చావు దెబ్బలు ఎందుకు తింటావ్ చెప్పు. మర్యాదగా చెప్పేయ్" దగ్గరగా నడుస్తూ హెచ్చరించాడు.
ఆ మాటలతో శంకర్ అహం దెబ్బతింది.
కోపంతో కంపించిపోయాడు.
"రేయ్ బద్మాష్! నిన్ను ప్రాణాలతో వదలను" అనరుస్తూ చివ్వున లేచి దారుణంగా కృష్ణతో కలబడ్డాడు.
దారుణ పోరాటం ఆరంభమైంది.
భయంకర పోరాటం.
Preview download free pdf of this Telugu book is available at I Love You Anu
- ₹60
- ₹60
- ₹60
- ₹60
- ₹60
Time pass.