• Hrudayalapana
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • హృదయాలాపన

    Hrudayalapana

    Publisher: Malleteega

    Pages: 72
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 2 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

సరస సమన్వయ సాధనమే సాహిత్యం, ముఖ్యంగా కవిత్వం అని నా విశ్వాసం. నేను గత కొన్ని సంవత్సరాలుగా ఆలోచనా శిఖరాల నుండి, అనుభూతుల లోయల్లో నుండి రాస్తున్న కవితలన్నింటిని ఒక సంపుటి చెయ్యాలని స్నేహితులు, అభిమానుల ఆకాంక్షే ఈ నా 'హృదయాలాపన'.

ఇవి పరిచయ వాక్యాలు కావు. అయితే ఈ పుస్తకానికో విశేషం వుంది. నాకు తారసపడిన మనుషులు, నేను తిరిగిన స్థలాలు, కలిసిన మిత్రులు, చూసిన సంఘటనలు, స్నేహితులతో, చుట్టాలతో, పరిచయస్తులతో కలిసి కూర్చున్నప్పుడు చర్చించుకున్న విషయాలు, చదివిన పుస్తకాలు, విన్న వార్తలు, చూసిన సినిమాలు, కలబోసుకున్న అభిప్రాయాలు నా జ్ఞాపకాల్లోంచి నా మనసు ఇవన్నీ ఆసక్తిగాను, వ్యంగ్యంగాను, బాధతోనూ, నిబద్ధతతోనూ ఆవేశంగా కవితలై రూపాంతరం చెందాయి.

ఎడతెరిపిలేని పనులమధ్య, కంప్యూటర్‌ క్లాసులతో ఒక పక్క పరుగులు పెడుతూనే అలసిపోకుండా ఎప్పుడో ఏ రాత్రిలోనో, ఏ వేకువఝాములోనో రాసుకున్నవే. అనేక సంఘటనలకు హృదయం స్పందించి, కొన్ని సందర్భాలలో మనసు విలవిల్లాడిపోయి గుండెలోతుల్లోంచి పొంగుకొచ్చిన ఆవేశానికి అక్షర రూపమే ఈ నా 'హృదయాలాపన'.

- కిషోర్‌కుమార్‌

Preview download free pdf of this Telugu book is available at Hrudayalapana