-
-
హౌస్ జర్నల్స్ రూపకల్పన
House Journals Rupakalpana
Author: Dr. G. Chakradhar
Publisher: Media House Publications
Language: Telugu
Description
హౌస్ జర్నల్స్‌కు 167 ఏళ్ళ చరిత్ర ఉంది. సంస్థ యాజమాన్యానికీ, సిబ్బందికీ మధ్య చక్కటి కమ్యూనికేషన్ సాధనంగా హౌస్ జర్నల్ ఉపకరిస్తుంది.
సంస్థ పట్ల ఉద్యోగుల విధేయతను పెంపొందించి ఉత్పాదకతను, మంచి ఫలితాలను సాధించడం హౌస్ జర్నల్స్ ప్రచురణ ప్రధాన లక్ష్యం.
హౌస్ జర్నల్ను ప్రభావశీలంగా, ఆకర్షణీయంగా రూపొందించడానికి వృత్తి నైపుణ్యం అవసరం. హౌస్ జర్నల్‌కు రచనలు, ఫోటోల సేకరణ నుంచి వాటిని ఎడిట్ చేసి పాఠక జనరంజకంగా తీర్చిదిద్దడం వరకూ ఎంతో నైపుణ్యం కావాలి.
ఆ నైపుణ్యాన్ని సులభ శైలిలో, తేటతెలుగులో చక్కగా విడమరచి చెప్తోంది ఈ పుస్తకం. తెలుగులో హౌస్ జర్నల్స్ రూపకల్పనపై వెలువడిన తొలి పుస్తకంగా ప్రజా సంబంధాల చరిత్రలో ఇది నిలిచిపోతుంది. హౌస్ జర్నల్స్, న్యూస్ లెటర్స్ ప్రచురించేవారికి ఈ పుస్తకం దారిదీపంగా నిలుస్తుంది.
- డా. సి. వి. నరసింహారెడ్డి
Preview download free pdf of this Telugu book is available at House Journals Rupakalpana
Login to add a comment
Subscribe to latest comments
