• Homajwala
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 86.4
    96
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • హోమజ్వాల

    Homajwala

    Pages: 127
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 2 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

“ఇన్నాళ్ళూ నా మనసులో ఉన్నదేమంటే; ఆ అమ్మాయే చివరి క్షణాన చాలా స్మార్టుగా నా కంటే మంచి సంపాదన పరుడెవ్వడో కనిపిస్తే నన్ను కాదని అటువేపుకి బంగీ జంప్ చేసిందని. ఇంతకూ ఆ పిల్ల సంబంధం ఎందుకు వద్దన్నారు మీ ఇద్దరు అక్కాతమ్ముల్లూ!”
“చెప్తున్నాగా ఇందులో మా అక్కయ్య ప్రమేయం లేదని. అంతా నేనే మొనగాడిలా పనిగట్టుకుని మీరిద్దరూ ఇష్టపడి కట్టుకోబోయే కొత్త గూడుని పడగొట్టాను. అతి తెలివైన వాళ్ళమనుకునే వాళ్ళకు అనుమానాలు యెక్కువంటారు. అదే జరిగింది నా విషయంలోనూ! అనుమానం పెను భూతమై నన్ను తప్పుదారి పట్టించింది. ఆ అనుమానమే నన్ను నట్టేట ముంచిందిరా సూర్యా!”
“మనకు యెంత బ్యాలెన్సాఫ్ మైండ్ ఉందనుకున్నా మనం మనుషలమేగా!
అలాంటప్పుడు పొరపడటం సహజమే కదా! ఇందులో మినహాయింపు ఎక్కడుంటుంది?” “ఇక్కడేరా మీ మామయ్య పప్పులో మాత్రం కాలేయలేదు, తిన్నగా పేలబోయే ఫిరంగి మూతలోకి ముఖం దూర్చేసాడు. ఆ విధంగా నన్ను నేను క్షమించుకోలేని నేరం చేసేసానురా సూర్యా!” అది విన్న సూర్యం-అంటే-అన్నట్టు చూసాడు. ”పొరపాటు చేయడమన్నది నా జీవిత నిఘంటువులోనే లేదన్న అహంకారంతో విర్రవీగుతూ ఏనుగు కోసం తవ్విన గోతిలో అడ్డంగా పడ్డాను. చెడ్డ రోజులొస్తే ఇలాగే జరుగుతాయి మరి.

Preview download free pdf of this Telugu book is available at Homajwala