-
-
హకీ క్రీడా మాంత్రికుడు - మేజర్ ధ్యాన్‌చంద్
Hockey Kreeda Mantrikudu Major Dhyanchand
Author: Nadamala Gangadhara Reddy
Publisher: Navaratna Book House
Pages: 80Language: Telugu
భారతదేశమునకు ఒలింపిక్స్ నందు హాకీ క్రీడలో బంగారు పతకాలను గెలుచుకొనివచ్చి, హాకీని జాతీయ క్రీడగా అభివృద్ధి చేసేందుకు విశేషంగా కృషి చేసిన వారిలో ముఖ్యలు మేజర్ ధ్యాన్‌చంద్. చందమామ (చాంద్) పండు వెన్నెల్లో హాకీని అమితమైన ఆసక్తితో, ప్రేమతో అడేవారు కావడంతో అతనిని ముద్దుగా మనం 'ధ్యాన్‌చంద్' అని పిలుస్తే ఆటలో హాకీస్టిక్‌తో ఆడే తీరుకు మంత్రముగ్ధులైన ప్రేక్షకులు 'హకీ క్రీడా మాంత్రికుడి'గా అభివర్ణించడం వెనుక ధ్యాన్‌చంద్‌కు హాకి క్రీడపై గల విశేష ప్రతిభను తెలుపుతాయి. "మీ హాకీస్టిక్ దగ్గరే బాల్ వుంటుంది, మీరు క్రికెట్లో రన్స్ చేసినట్లుగా హాకీలో గోల్స్ వేస్తున్నారు". అని ఇంకొదరు, "మీరు మా దేశానికి వస్తే మంచి ఉద్యోగం హోదా కల్పిస్తాం, మా దేశం తరుపున ఆడండి" అని అడాల్ఫ్ హిట్లర్ సైతం పిలిచినప్పటికి "లేదు, నేను భారతీయున్ని, నేను నా దేశం తరుపున మాత్రమే ఆడుతానని" చెప్పి దేశభక్తిని చాటుకొన్న మహోన్నత హాకీ క్రీడాకారుడి జీవిత చరిత్ర క్రీడా స్ఫూర్తిని పెంపొందించగలదని అశిస్తూ... క్రీడాభివందనములతో
- నడమల గంగాధరరెడ్డి

- ₹108
- ₹75.6
- ₹75.6
- ₹75.6
- ₹75.6
- ₹75.6
- ₹540
- ₹108
- ₹72
- ₹432
- ₹540
- ₹810