• Hitopadesa Kathalu 2
  • Ebook Hide Help
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • హితోపదేశ కథలు 2

    Hitopadesa Kathalu 2

    Publisher: Swathi Book House

    Pages: 32
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

''పూర్వం మహాతపుడు అనే ముని గౌతమ మహర్షి తపోవనంలో ఉండేవాడు. ఆ ముని కాకినోటి నుండి జారిపడిన ఎలుకపిల్లను చూశాడు. దానిమీద జాలిపడి ఆశ్రమంలో ఉంచి పెంచసాగాడు. ఒకరోజు ఆ ఎలుక తనమీదకు వస్తున్న పిల్లిని చూచి ముని ఒడిలో చేరింది. ఆ ముని ఎలుకను పిల్లిగా మార్చాడు. ఆ పిల్లి ఒక కుక్కను చూచి భయపడి పరుగెత్తింది. వెంటనే పిల్లిని కుక్కగా చేశాడు. ఆ కుక్క ఒక పులిని చూచి భయపడిపోయింది. అది చూచిన ముని కుక్కను పులిగా మార్చాడు. ముని ఆ పులిని ఎలుక అనే అనుకునేవాడు.

ఇతర ఆశ్రమవాసులు కూడా ''ఇది ఎలుక. ముని దయ చేత పులిగా మారింది.'' అని చెప్పుకొనేవారు. ఆ పులికి విచారం ముంచుకు వచ్చింది. ''ఈ ముని బ్రతికి ఉన్నంతకాలం నా మొదటి రూపం గురించిన కథనం తొలగిపోదు'' అని అనుకొని ఆ మునిని చంపబోయింది'' అది గ్రహించిన ముని దానిని మళ్లీ ఎలుకగా మార్చాడు. చూశారా ? నీచుడైనవాడు ప్రశంసనీయమైన స్థానాన్ని పొందితే జరిగే అనర్థం..''

Preview download free pdf of this Telugu book is available at Hitopadesa Kathalu 2