-
-
హిందూ పండుగల్లో సైన్స్
Hindu Pandagallo Science
Author: Polisetty Brothers
Publisher: Sri Vivekananda Publications
Pages: 50Language: Telugu
సంక్రాంతి, ఉగాది, వినాయక చవితి, దసరా, దీపావళి మొదలైన ఎన్నో పండుగల్ని మనం భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ ఉంటాం. అయితే వాటిలో దాగివున్న ఆరోగ్యపరమైన అంశాలు, ధార్మిక విజ్ఞానం, సైంటిఫిక్ విషయాలు, ఖగోళ పరిజ్ఞానం మొదలైనవన్నీ పూర్తిగా తెలిసినవారు చాలా కొద్దిమంది. నేటి యువతరానికయితే ఇవేవీ మొత్తానికి తెలియడం లేదు. మన సంస్కృతీ సాంప్రదాయాలకు ఆలంబనగా నిలిచే మన పండుగల్లోని సైన్సును తెలుసుకుందాం, రండి!!
సనాతన హిందూ ధర్మానికి మన పండుగలు ఒక మూల స్తంభం వంటివి. ఇటీవల కొన్ని దుష్టశక్తులు, ఈ స్తంభాన్ని పడగొట్టాలనే ప్రయత్నంలో ఉన్నాయి. మనవి అర్థం పర్థంలేని పండుగలంటూ, అల్పబుద్ధితో చెడు ప్రచారాల్ని చేస్తున్నాయి. మన విజ్ఞానం మనకే తెలియక కొంతమంది, ఆ ప్రచారాల్ని నమ్ముతున్నారు. ఈ దురవస్థ నుండి జాతిని మేల్కొలిపేటందుకే మన హిందూ పండుగల్లో విజ్ఞానాన్ని తెలియపరుస్తూ ఈ పుస్తకాన్ని మీ ముందుకు తీసుకొచ్చాం.
waste. there is no science in this book